NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: రమ్యను చెడామడా వాయించిన రాధ.! ఆదిత్య పిచ్చి పరాకాష్టకు చేరిందా.!?

Devatha Serial: ఆదిత్య రామ్మూర్తి గారికి ఫోన్ చేసి చిన్మయికి ఫోన్ ఇవ్వమని అడుగుతాడు.. నీతో సరదాగా కాసేపు మాట్లాడాలని ఫోన్ చేశానమ్మ.. ఏం చేస్తున్నావు.. చదువుకుంటున్నావా అని అడుగుతాడు. దేవి ఏం చేస్తుంది దేవికి ఏమంటే ఇష్టం అని అడుగుతాడు దేవి కి ఏమి ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం అని చెబుతోంది అయితే దేవికి ఇష్టమో నాకు చెప్పు అని అవన్నీ అడిగి తెలుసుకుంటాడు..!

Devatha Serial: 22 March 2022 Today Episode Highlights
Devatha Serial: 22 March 2022 Today Episode Highlights

దేవి కి ఎంతో ఇష్టమైన ఇష్టమైన టెడ్డి బేర్స్ ఇల్లంతా డెకరేట్ చేస్తాడు తన బెడ్రూమ్ మొత్తం వాటి తో నింపేసాడు. ఆదిత్య పిల్లలపై ఎంత ప్రేమ ఉందో చూశారా అంటుంది వాళ్ళ అమ్మ. ఆ పుస్తకాలు చూడండి ఆంటీ అవి ఫిఫ్త్ క్లాస్ చదివే వారివి. అలాగే షూస్ చూడండి 9 నుంచి 10 సంవత్సరాలు ఉండే పిల్లలవి.. ఆ స్కేటింగ్ చేసేది ఇది కూడా పెద్ద పిల్లలదే. ఇంకా పుట్టని పాప కోసం ఇప్పుడే ఇవన్నీ అవసరమా.. ఆదిత్యను చూస్తుంటే తన పిచ్చి పరాకాష్టకు చేరింది ఏమో అనిపిస్తుంది ఆంటీ అని సత్య అంటుంది.

దేవి, చిన్మయి బాల్ ఆట ఆడుకుంటూ ఉండగా.. ఆ బాల్ వెళ్లి లాప్టాప్ కి తగులుతుంది. లాప్టాప్ కిందపడుతుంది. అది చూసిన రమ్య వచ్చి నా లాప్ టాప్ ఎవరు కింద పడేసింది అని అడుగుతుంది. చిన్మయి నేనే అని చెబుతోంది. చూసుకొని ఆడుకునే పని లేదా అని చిన్మయిని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది రమ్య. అది చూసిన రాదా చిన్నపిల్లలని కొట్టడానికి చేయ్యి ఎత్తుతున్నావు నువ్వు మనిషివేనా.. ఈ లాప్టాప్ లో నాకు ఎంత ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయో నీకు తెలుసా అని అంటుంది రమ్య.. అంత ఇంపార్టెంట్ వస్తువు అయినప్పుడు చాలా భద్రంగా దాచుకోవాలి కదా.. ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు పెట్టాలి. ఇంకోసారి పిల్లల మీద చేయి అంటే చూస్తూ ఊరుకోను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది రాధ.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju