NewsOrbit
సినిమా

Pushpa 2: ఆ ఒక్క కారణంగా “పుష్ప” సెకండ్ పార్ట్ ప్లాన్ మొత్తం మార్చేసిన సుకుమార్, బన్నీ..!!

Pushpa 2: ఐకాన్ స్టార్ బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది రిలీజ్ అయిన పుష్ప నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. ఫస్ట్ టైం బన్నీ మూవీ పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయి… రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టింది. ఏకంగా బాలీవుడ్ లో ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గాని.. అక్కడి స్టార్ హీరోలకు దీటుగా “పుష్ప” మొదటి భాగం విజయం సాధించటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Pushpa: The Rule: The senior heroine who hit the bumper offer .. The actress is also in Pushpa 2 .. | Actress Indraja in allu arjun sukumar Pushpa 2 movie - filmyzoo - Hindisip

దీంతో ఇప్పుడు పుష్ప సీక్వెల్ “పుష్ప” సెకండ్ పార్ట్ రైస్.. విషయంలో డైరెక్టర్ సుకుమార్ మరియు బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సెకండ్ పార్ట్ కి భార్య తన ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని.. సినిమా షూటింగ్ త్వరగా ఏప్రిల్ లో స్టార్ట్ చేయాలని లో..మొన్న బన్నీ ఇంట్లో “పుష్ప” టీం సమావేశమైన సమయంలో నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

Sukumar Gets A Special Request for Pushpa

అయితే ఇప్పుడు బన్నీ, సుకుమార్ షూటింగ్ విషయంలో ప్లాన్ మార్చేసినట్లు సమాచారం. కారణం చూస్తే ఏప్రిల్ లో కాకుండా… మే లేదా జూన్ నెల చివరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. జూన్ నెలలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న తరుణంలో..పరిశోధకులు చెబుతున్న నేపథ్యంలో  సుకుమార్ అదేవిధంగా బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా సెకండ్ పార్ట్ లో పాటలు మరియు డాన్స్ అదే రీతిలో ఫైట్లు చాలా కొత్తగా ఉండాలని సినిమా మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఫస్ట్ పాట రిలీజ్ అయిన దానికంటే సెకండ్ పార్ట్ దాదాపు ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అవ్వని విధంగా చాలా భాషలలో విడుదల అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri