NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆదిత్య రాధను ఇలా పట్టుకోవడం చూసి మాధవ్ ఏం చేశాడంటే..!?

Devatha Serial: ఆదిత్య సత్య ఇద్దరు కలిసి గుడికి బయలుదేరుతారు.. సరిగ్గా అదే సమయంలో రాధ మాధవ్ కూడా అక్కడికి వస్తారు. రాధ ను చూసిన ఆనందంలో సత్య అక్క నువ్వు కూడా ఉపవాసం ఉన్నావా.. మేము పిల్లలు పుట్టాలని ఉపవాసం ఉన్నాం ఈ సారైనా మా కోరిక నెరవేరాలి అని అంటుంది..!

Devatha Serial: 8 march 2022 Today 488 Episode Highlights
Devatha Serial: 8 march 2022 Today 488 Episode Highlights

ఇక అందరూ గుడిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటుండగా.. పంతులు ప్రదక్షిణలు చేయమంటారు. దాంతో వాళ్లంతా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. మాధవ్ గుడిలో ఎవరు పిలిచారని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు రాదని ప్రదక్షిణాలు చేస్తూ ఉండు నేను మధ్యలో వచ్చి కలుస్తాను అంటాడు. సత్య రాధా ఆదిత్య ముగ్గురు కలిసి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు అందులో రాధా కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆదిత్య వెనక్కి తిరిగి చూస్తే రాధా కింద పడి ఉంటుంది వెంటనే రా దగ్గరకు పరుగులు వచ్చి తన చేతుల్లోకి తీసుకొని రాధా రాధా అని పిలుస్తూ ఉంటాడు.. ఏమైందని అడుగుతాడు. సత్యను కార్ లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకు రమ్మని చెబుతాడు.

Read More: Intinti Gruhalakshmi: తులసి చేతి వంట తిన్న ప్రేమ్, శృతి..!  ట్విస్ట్ అదిరిపోయింది..!

అంతలో రాధా మేలుకువచ్చి లేస్తుంది. ఇప్పుడు ఉపవాసం ఎందుకు ఉన్నావు నా మీద పగ తీర్చుకోవడానికేనా.. బిడ్డను నాకు కాకుండా దూరం చేయడానికేగా అంటే.. కాదు మీ ఇద్దరికీ పిల్లలు పుట్టాలని మొక్కుకున్నాను అని చెబుతుంది రాధ. అప్పుడు కూడా నేను దేవిని వదిలిపెట్టను. నా ఇంటి పెద్ద బిడ్డ అని అంటాడు. అసలు దేవి మనసులో నామీద ఎందుకు కోపం ఉందో చెప్పమని అడుగుతాడు. అంతలో సత్య వస్తుంది. మాధవ్ కు అసలు ఈ విషయం తెలీదు. ఆ తర్వాత తెలిసి ఎలా రియక్ట్ అవుతాడో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N