NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: టిఆర్పి రేటింగ్ దూసుకెళ్తున్న దేవత సీరియల్..!

Devatha Serial: అనుబంధాలకు నిలయం దేవత సీరియల్.. తాజాగా విడుదలైన సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో 8.95 రేటింగ్ ను సొంతం చేసుకుంది మూడవ స్థానంలో నిలిచింది దేవత సీరియల్.. గత వారంలో కూడా దేవత సీరియల్ మూడవ ప్లేస్ లో నిలిచింది..‌ సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను టీవిల నుంచి కదలనివ్వకుండా చేస్తుంది..!

Devatha Serial: TRP Rating hike
Devatha Serial: TRP Rating hike

మాధవ్ ప్రవర్తనలో రోజురోజుకి మార్పులు వస్తున్నాయి. రాధ ఎలాగైనా తన దగ్గరే ఉండాలన్న స్వార్థంతో రోజుకో కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు. అవకాశం లేకపోయినా అవకాశాన్ని కల్పించుకుని రాధకు దగ్గర అవ్వాలని నాన తంటాలు పడుతున్నాడు. రాధ మాత్రం మాధవ్ వేసే ప్రతి ఎత్తును చిత్తు చేస్తుంది. మాధవ్ తన సహనాన్ని పరీక్షిస్తుంటే.. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా ఊరిలో జరిగే పెళ్ళిళ్ళు మీ చేతుల మీదుగా జరిపించాలని చెబుతాడు. రాధ ససేమిరా ఒప్పుకోనని చెబుతుంది.. మాధవ్ ఈ ఈ విషయంలో రాధకు సపోర్ట్ చేస్తున్నట్టుగానే చేస్తూ.. తను వేసిన ప్లాన్ పక్కాగా అమలు అయిందని సంతోషిస్తాడు..

Devatha Serial: TRP Rating hike
Devatha Serial: TRP Rating hike

మాధవ్ అత్తమామలు రాగానే తన మనవరాలునీ చూడటానికి వచ్చామని చెబుతారు.. పాపకి తన సొంత అమ్మ ఎవరో చెప్పాలని అనుకోగా.. మాధవ్ నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికీ రాధ మాత్రమే తల్లి.. ఇప్పటి వరకు అలాగే అనుకుంటున్నారు ఇకమీదట కూడా అలాగే అనుకుంటారని తన నిర్ణయాన్ని చెబుతాడు మాధవ్.. ఆ మాటలను చాటుగా విన్న దేవి తన మనసులో తన సొంత అమ్మ ఎవరు అని అనుకుంటుంది. రాధతో అదే విషయంపై సూటిగా ప్రశ్నిస్తుంది దేవి. బయటకు వెళ్లిన దేవి వాళ్లకి ఆఫీసర్ కనిపించగా.. ఆఫీసర్ సార్ వస్తె మాట్లాడవేంటీ అమ్మ అని దేవి ప్రశ్నిస్తుంది. రాధ ఆదిత్య కు తన బిడ్డను ఎలా దగ్గర చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.

Related posts

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri