NewsOrbit
న్యూస్ సినిమా

Sukumar: ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న సుకుమార్..!!

Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వెరైటీగా సినిమాలు తీసే డైరెక్టర్లలో ఒకరు సుకుమార్. భారతదేశం గర్వించదగ్గ డైరెక్ట్ రాజమౌళి సైతం సుకుమార్ సినిమాలంటే పడిచస్తారు. అంతేకాకుండా ఒకానొక సమయంలో సుకుమార్ తనకి మంచి పోటీ ఇచ్చే డైరెక్టర్ అని కూడా జక్కన్న తెలపడం జరిగింది. హీరో క్యారెక్టర్లను డిఫరెంట్ గా క్రియేట్ చేసి సుకుమార్ తీసే సినిమాలు చాలా తెలివిగా అర్థవంతంగా ఉంటాయి. అటువంటి సుకుమార్ ఇండస్ట్రీలో తానొక్కడే కాక కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయటం… తన దగ్గర పనిచేసే వారికి ఒక బాట వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Sukumar Surprising With 'Pushpa' Shooting Style

ఇప్పటికే తన శిష్యుడు బుచ్చిబాబు ని రంగంలోకి దింపి ఇండస్ట్రీ కి  ఉప్పెన లాంటి విజయాన్ని అందించడం జరిగింది. దర్శకుడిగా..నిర్మాతగా వ్యవహరిస్తున్న సుకుమార్ … తన శిష్యులతో పాటు కొత్త టాలెంట్ కలిగిన యువతరాన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. “కుమారి 21ఎఫ్” సినిమా నిర్మించటం తెలిసిందే ఇప్పుడు 18 పేజీలు, ఇంకా సాయి ధరమ్ తేజ్ సినిమా ఇలా కొన్ని సినిమాలు నిర్మించడం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సుకుమార్ బాటలో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి సినిమాలు నిర్మించడానికి తమకంటూ కొత్త బ్యానర్ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.

Read More: Sukumar : సుకుమార్ శిష్యుడు పుష్పకి పని చేస్తున్నాడా..?

దీనిలో భాగంగా కొరటాల శివ ఆల్రెడీ తనకంటూ సెపరేట్ బ్యానర్ స్టార్ట్ చేసినట్లు .. కొంతమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేయటానికి రెడీ అయినట్లు సమాచారం. వారి చేత సినిమాలు చేయించి తన బ్యానర్ లో నిర్మించడానికి కొరటాల శివ ఇప్పటికే వారికి అడ్వాన్సు కూడా ఇవ్వడం జరిగిందట. కొరటాల శివ తో పాటు మరి కొంతమంది టాప్ డైరెక్టర్లు సైతం సుకుమార్ మాదిరిగా తమ దగ్గర పనిచేసిన శిష్యులను ప్రోత్సహించడానికి కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సరికొత్త బ్యానర్లు పెడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. 

 

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?