NewsOrbit
సినిమా

Director Teja: డైరెక్టర్ తేజ సంచలన ప్రాజెక్ట్.. 18వ శతాబ్దం నాటి ప్రేమకథతో!

Director Teja: డైరెక్టర్ తేజ అంటేనే ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టు. చిత్రం, జయం, నువ్వు నేను సినిమాలే దానికి ఉదాహరణలు. అయితే తరువాత కాలంలో తేజ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో తెలుగునాట మార్కెట్ తగ్గింది. ఇక ఈ మధ్య కాలంలో ఆయన నుండి విభిన్నమైన కథాంశాలు రావడంతో తేజ మళ్ళీ ఊపందుకున్నాడు. దానికి ఉదాహరణే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా. ఈ సినిమా తేజ సత్తాని మరలా నిరూపించింది.

YS Jagan: కేసిఆర్ కి జగన్, పవార్, థాక్రే వరుస షాక్ లు..! భయమా – వ్యూహమా..!?

Director Teja: తేజ తాజా చిత్రాలు:

ఇక తేజ తాజా చిత్రంగా ‘అహింస’ అనే సినిమా రూపొందుతోంది. దగ్గుబాటి అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమానుండి విడుదలైన ఫస్ట్ లుక్ చాలా వినూత్నంగా వుంది. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత సినిమాను కూడా తేజ మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కూడా తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Bheemla nayak: ట్రైలర్ ఫ్యాన్స్‌నే ఘోరంగా డిసప్పాయింట్ చేస్తే ఇక వారి సంగతేంటి..?
తేజాస్ విక్రమాదిత్య?

ఈ సినిమా పేరు ‘విక్రమాదిత్య’. నల్లమలుపు బుజ్జి నిర్మాతగా తేజ దర్శకత్వంలో ‘విక్రమాదిత్య’ భారీ బడ్జెట్ సినిమాగా రూపొందనుంది. ఇక ఈ రోజు తేజ పుట్టినరోజు కావడంతో, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 1836 నాటి కాలంలో ఈ కథ నడుస్తుందనే విషయాన్ని అందులో తెలియజేశారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు. ఈ పోస్టర్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Related posts

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri