NewsOrbit
సినిమా

Tarak: నందమూరి తారక రత్న ఈసారైనా లేస్తాడా? అదిరిపోయిన మోష‌న్‌పోస్టర్!

Tarak: తెలుగు చిత్రసీమ సీనియర్ నటుడు అయినటువంటి N.T.రామారావు గారి మనుమడే నందమూరి తారకరత్న అన్న సంగతి అందరికీ తెలిసిందే. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో పేరే తారక రత్న. కానీ ఇతడు హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఓ రకంగా చెప్పాలంటే ప్రేక్షకులకు తారకరత్న అనే హీరో ఉన్నాడనే సంగతే గుర్తు లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈయన పేరు మీద ఓ రికార్డు వుంది. ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన ఏకైక హీరో ఇతడే.
YS Jagan: కేసిఆర్ కి జగన్, పవార్, థాక్రే వరుస షాక్ లు..! భయమా – వ్యూహమా..!?

Tarak: నందమూరి తారకరత్న తాజా అప్ డేట్:

ఇకపోతే తారక రత్న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న ‘సార‌థి’ మోష‌న్‌ పోస్టర్ తాజాగా విడుద‌ల అయింది. ట్విస్ట్ ఏమంటే ఈ పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పోస్టర్ ని మీరు చూసేయండి. కరోనా మహమ్మారి నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి, సినిమా పూర్తి చేసిన తారక రత్నకి థ్యాంక్స్ చెబుతున్నారు దర్శకుడు జకట రమేష్‌.

l
Bheemla nayak: ట్రైలర్ ఫ్యాన్స్‌నే ఘోరంగా డిసప్పాయింట్ చేస్తే ఇక వారి సంగతేంటి..?
సినిమా వివరాలు:

ఇక ఈ నిర్మాతలు అయినటువంటి పి. నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వర్ రావు మాట్లాడుతూ ఖో ఖో ఆట నేపథ్యంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తారక రత్న దుమ్ములేపాడని అన్నారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించారట. సిద్ధార్థ్ వాటికన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమాకు మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నందమూరి తారక రత్న, వైశాలి, రాజు కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, సిద్ధేశ్వరరావు, మారుతీ సాకారం, రమాదేవి, శీను, మంజు, రాజేష్, జానీ తదితరులు నటిస్తున్నారు.

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri