NewsOrbit
సినిమా

Bala Krishna: ‘అఖండ’పై అభిమానుల్లో అందుకే అన్ని అంచనాలు..!

fans curiosity on bala krishna akhanda

Bala Krishna: బాలకృష్ణ Bala Krishna నందమూరి నటసింహం కొత్త సినిమా ‘అఖండ’పై అంచనాలు పెరిగాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేయగానే ప్రాజెక్ట్ మీద క్రేజ్ పెరిగింది. ఇందుకు కారణం గతంలో వీరి కాంబినేషన్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు రావడమే. రెగ్యులర్, రొటీన్ ఫార్ములాతో వస్తున్న బాలయ్యను సరికొత్త మేకోవర్, బాడీ లాంగ్వేజ్ తో ‘సింహ’ సినిమాలో బోయపాటి చూపిన వైవిధ్యాన్ని ఎవరూ మర్చిపోలేరు. అదే సక్సెస్ ను కంటిన్యూ చేస్తే మరింత పవర్ ఫుల్ రోల్ తో తెరకెక్కించిన ‘లెజెండ్’తో సక్సెస్ ను కంటిన్యూ చేశాడు బోయపాటి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ‘అఖండ’తో ఆ రెండు సినిమాలను మించి ఉండాలే కానీ.. తగ్గకూడదు.

fans curiosity on bala krishna akhanda
fans curiosity on bala krishna akhanda

ఇటివలే సినిమా టైటిల్ ‘అఖండ’గా.. సినిమాలో బాలయ్యను చూపించే ఓ పవర్ ఫుల్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్. పది నెలల క్రితం బీబీ ఫస్ట్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ కు ఇప్పటికీ 15 మిలియన్ వ్యూస్ మాత్రమే వస్తే.. ‘అఖండ’ టైటిల్ టీజర్ కు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 15 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సౌత్ ఇండియాలోనే ఇదొక రికార్డు. కబాలి, కేజీఎఫ్ 2, పుష్ప.. టీజర్లు మాత్రమే సౌత్ నుంచి ఈ ఫీట్ సాధించాయి. ఇంతటి ఆదరణకు టీజర్ లో బాలయ్య లుక్ ప్రధానాకర్షణ అని చెప్పాలి. బాలయ్య మేకోవర్ మరింత ఆకర్షణగా ఉందని చెప్పాలి. చేతిలో త్రిశూలం, మెడలో రుద్రాక్షలు, నుదుటన విభూది.. మొత్తంగా ఆయన ఆహార్యమే హైలైట్ అని చెప్పాలి.

దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డైలాగుల్లో మాత్రం బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో ఊహించే టెంపోనే మెయింటైన్ చేశారు. అయినా.. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. యూట్యూబ్ వ్యూస్ మీద సోషల్ మీడియాలో కాంట్రవర్శీ జరుగుతోంది. వీటిని పక్కనబెట్టి చూస్తూ అఖండపై అంచనాలు పెరిగాయన్నది నిజం. బీబీ ఫస్ట్ రోర్ లో కూడా పంచెకట్టు, కోర మీసంతో రాజసం ఉట్టిపడే లుక్ లో మెప్పించారు బాలయ్య. ఇప్పుడు అఘోరాగా ఈ గెటప్. మరి.. త్వరలో విడుదల కాబోయే ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

 

Related posts

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri