NewsOrbit
Entertainment News సినిమా

Bigg Boss 7 Telugu: టేస్టీ తేజ 9 వారాలకు అందుకున్న రెమ్యూనరేషన్ పూర్తి వివరాలు..??

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ 9 వారాల ఆట ముగించుకుని నేటితో పదో వారంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ క్రమంలో తొమ్మిదో వారం హౌస్ నుండి టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం జరిగింది. దాదాపు తొమ్మిది వారాలపాటు హౌస్ లో విజయవంతంగా గేమ్ ఆడటం జరిగింది. అందరితో కలివిడిగా ఉంటూ.. హౌస్ లో ప్రతి ఒక్కరికి పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించడం జరిగింది. ఎవరితోనూ ఎక్కువగా శత్రుత్వం పెట్టుకోకుండా.. చాలా తెలివైన గేమ్ ఆడాడు. ఈ క్రమంలో గతంలో అనేకసార్లు నామినేషన్ లో పడిన గాని సేవ్ అయిన తేజ తొమ్మిదో వారంలో ఎలిమినేట్ కావడం జరిగింది.

Full details of remuneration received by bigg boss contestant Tasty Teja for nine weeks

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలామంది 9వ వారం నామినేషన్ లో ఉండటంతో.. ఓటింగ్ లో తక్కువ ఓట్లు పడి తేజ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తొమ్మిది వారాలకు గాను దాదాపు 18 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ టేస్టీ తేజకు షో నిర్వహకులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే టేస్టీ తేజ ఎలిమినేట్ కావటం పట్ల ఆటో సందీప్ సంచలన పోస్ట్ పెట్టారు. కర్మ ఇట్స్ బ్యాక్.. హౌస్ లో మంచి ప్లేయర్ అయిన సందీప్ ను చెత్త కారణాలతో పంపించేశావ్.. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి చెత్త రీజన్ తో బయటికి వస్తున్నావ్..” అంటూ సందీప్ చేసినా పోస్ట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు.

Full details of remuneration received by bigg boss contestant Tasty Teja for nine weeks

ఇదిలా ఉంటే తొమ్మిదో వారంలో శోభ ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ అని బయట ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. 9వ వారం ఓటింగ్ లో చివరిలో శోభ మరియు తేజ మధ్య పోటీ నెలకొంది. కానీ తేజనే కావాలని షో నిర్వాహకులు ఎలిమినేట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు. ఆమె యాజమాన్యం కోటాలో గేమ్ ఆడుతుందని.. అందువల్లే హౌస్ లో రెచ్చిపోతూ ఉందనీ పేర్కొంటున్నారు.

Related posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri