NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: ఇండస్ట్రీ హిట్ అని పవన్ ఫ్యాన్స్ బ్లైండ్‌గా ఫిక్సయ్యే సూపర్ న్యూస్ చెప్పిన హరీశ్ శంకర్

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిటయిన సినిమాలలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భవదీయుడు భగత్‌సింగ్ ఒకటి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్  సినిమా చేస్తున్నారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

harish shanker gave super news for pawan-kalyan fans
harish shanker gave super news for pawan-kalyan fans

ఈ సినిమా షూటింగ్ పూర్తై సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కావాల్సింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పోస్ట్ పోన్ చేశారు. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కోవిడ్ ప్రభావం గనక తీవ్రమవకపోతే ఖచ్చితంగా మేకర్స్ ప్రకటించిన తేదీకే భీమ్లా నాయక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేస్తారు. ఇక దీని తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Pawan kalyan: అంతకంటే పెద్ద హిట్ అయ్యేలా దర్శకుడు హరీశ్ శంకర్, డీఎస్పీ ప్లాన్ చేస్తూ ఉన్నారట.

అయితే, ఈ సినిమా బడ్జెట్ కారణంగా తాత్కాలికంగా ఆగినట్టు టాక్ వినిపిస్తోంది. దాంతో హరీశ్ శంకర్ సినిమాను లైన్‌లో పెట్టాలని పవన్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేశారట. ఇంతక ముందు పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ – దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ మ్యూజికల్‌గా ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. అంత కంటే పెద్ద హిట్ అయ్యేలా దర్శకుడు హరీశ్ శంకర్, డీఎస్పీ ప్లాన్ చేస్తూ ఉన్నారట. మ్యూజికల్‌గా భవదీయుడు భగత్‌సింగ్ అభిమానులకు పెద్ద గిఫ్ట్‌లా ఉంటుందని తెలుస్తోంది.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N