NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: లాస్యను నందు వదిలేస్తాడా..!? గాయత్రి ఫైర్ కి అంకిత రియాక్షన్.. ప్రేమ్ ఆ నిర్ణయంకి తలోగ్గాడా..! 

Intinti Gruhalakshmi: లాస్య నూడుల్స్ అంటూ నందు ముందు పెడుతుంది.. అది చూసి చిరెత్తు కొచ్చిన నందు ఏంటి ఇది అని అడుగుతాడు.. నూడుల్స్ నందు అది కూడా నీకు చెప్పాలా అని అంటుంది లాస్య.. రోజు ఇదేనా అంటాడు.. మిగతావి ఏవైనా ట్రై చేయచ్చుగా అంటాడు.. అలా ట్రై చేస్తే అవి పాడు అవ్వడం తప్ప ఉపయోగం ఉండవు అని అంటుంది.. దాంతో నందు కోపంగా ఈ తిండి తినటం వల్ల కాదు అంటాడు..

Intinti Gruhalakshmi: Serial 15 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 15 Apirl 2022 Today Episode Highlights

 

ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం నావల్ల కాదు. నా నోరు చచ్చు పడిపోతుంది అంటూ నన్ను అక్కడినుంచి లేచి వెళ్ళిపోతాడు. నందు అంటూ లాస్య పిలుస్తుంది.. ఇంకోసారి మీ అమ్మనాన్నలని తీసుకువస్తాను అని అనకు.. వాళ్ళతో నేను సర్దుకోలేను. ఇక వాళ్ళ విషయం మర్చిపో.. అలా ఎలా మర్చిపోతాను అని నందు అంటాడు.. ఇప్పటి వరకు అనిపించుకున్న మాటలు సరిపోవా.. పెద్ద వాళ్ళు అలాగే అంటారు.. తులసి కూడా అంటుంది.. అమ్మానాన్నలు తనవైపు ఉన్నారు కాబట్టి తను కూడా అంటుంది.. పిల్లలు ఎదిగి వచ్చారు కాబట్టి తను నా అవసరం లేదు అనుకుంటుంది.. కానీ దివ్య విషయంలో అలా కాదు.. తండ్రి గా నన్ను దూరం పట్టలేదు.. ఎప్పటికైనా నా కాళ్ళ దగ్గరకు రావాల్సిందే.. తప్పదు అంటూ నందు కోపంగా పక్కకు వెళ్తాడు.

Intinti Gruhalakshmi: Serial 15 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 15 Apirl 2022 Today Episode Highlights

అంకిత ఇల్లు తుడుస్తూ ఉండగా వాళ్ళ అమ్మ గాయత్రి వస్తుంది. అంకిత ఇల్లు తుడవడడం చూసి ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. తులసిని నాన మాటలు అంటుంది. అది విన్న అంకిత గాయత్రి ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ గాయత్రి హద్దులు దాటి మాట్లాడుతుంది.. తను కొన్న డబుల్ బెడ్రూం ఫ్లాట్ తాళాలు తీసుకోమని ఇస్తుంది. అంకిత ఆ తాళాలు తీసుకోనని చెబుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడేటట్టు అయితే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవద్దని.. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపొమ్మని గాయత్రి మొహం మీద చెబుతుంది. దాంతో గాయత్రి మౌనంగా వెళ్ళిపోతుంది..

 

అమ్మ చిన్నప్పుడు నుంచి మా కోసం కష్టపడుతుంది. ఎన్ని కష్టాలు పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తనకంటూ ఇంట్లో ఒక గది కూడా లేదు అని తలుచుకుంటే చాలా బాధగా ఉంది శృతి అంటూ ప్రేమ కంటతడి పెట్టుకుంటాడు. నా గుండెల్లో అమ్మ మీద చాలా ప్రేమను ఇచ్చిన దేవుడు నన్ను చేతకాని వాడిలా చిత్రీకరించాడు. అమ్మకు కష్టాలలో సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాను. ఇలా హింసించే బదులు నాకు ఈ జన్మని ఇవ్వకుండా ఉంటే బాగుండేది.. చేతగానితనం ఒక అడ్డంకి కాదు. కష్టపడి ప్రయత్నిస్తే అదృష్టం నిన్ను వరిస్తుంది. నీ లక్ష్యం మీద దృష్టి పెట్టమని నిన్ను నిరూపించుకొమని శృతి చెబుతుంది. అప్పుడు నువ్వు ఆంటీ దగ్గరికి వెళ్లడం కాదు. ఆంటీనే నీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తుంది. అందరికీ నా బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటుంది అని శృతి అంటుంది. ప్రేమ్ కూడా సరే అంటాడు..

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri