NewsOrbit
న్యూస్ సినిమా

Samantha – Nayanatara: సమంత, నయనతారలలో ఎవరు బెస్ట్ ..ఈ దెబ్బతో తేలిపోతుంది..

Samantha – Nayanatara: సౌత్ సినిమా ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న సమంత – నయనతార కలిసి ఇంతవరకు స్క్రిన్ షేర్ చేసుకుంది లేదు. మొదటిసారి ఓ తమిళ మల్టీస్టారర్ సినిమాలో నటించారు. నయనతారకు అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మంచి క్రేజ్ ప్రాజెక్ట్..అది కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమా అయితే ఆమెనే మేకర్స్ ముందు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నయన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

who is best peformer among samantha-nayanatara
who is best peformer among samantha-nayanatara

ఇక సమంత నటించిన శాకుంతలం రిలీజ్‌కు రెడీ అవుతుండగా యశోద షూటింగ్ దశలో ఉంది. సమ్మర్‌లో హాలీవుడ్ సినిమా మొదలవబోతోంది. కొన్ని హిందీ ప్రాజెక్ట్స్ డిస్కర్షన్‌లో ఉన్నాయి. యాడ్స్ పరంగా సమంత నటించినది వారానికో యాడ్ ప్రసారమవుతోంది. ఇంత బిజీగా ఉన్న సమంత నయనతారతో కలిసి నటించిన ముక్కోణపు ప్రేమ కథ కథువాకుల రెండు కాదల్ అనే మల్టీస్టారర్ సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.

Samantha – Nayanatara: ఈ సినిమాలో ది బెస్ట్ పర్ఫార్మర్‌గా ఎవరు నిలుస్తారో..?

కణ్మణి రాంబో ఖతీజా అనే టైటిల్‌తో ఈ నెల ఆచార్య సినిమా కంటే ఓ రోజు ముందు అంటే ఏప్రిల్ 28న వస్తోంది. ఇటీవల వచ్చిన ట్రైలర్, సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమాలో నయనతారది పాజిటివ్, సమంతది నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. ఇద్దరిదీ పోటా పోటీగా ఉండే పాత్రలని సమాచారం. అంతేకాదు ఎక్కువగా సమంత పాత్రనే హైలెట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మరి నయన్ – సామ్ తమ పాత్రలతో గట్టిగా పోటీ పడి
నటిస్తున్న ఈ సినిమాలో ది బెస్ట్ పర్ఫార్మర్‌గా ఎవరు నిలుస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకు దర్శకుడు నయనతార భర్త కావడం విశేషం.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri