NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi: వాల్తేరు వీరయ్య అని అలా ఫిక్స్ చేశారా..?

Chiranjeevi: మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రాలు అన్నీ ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ హీరోగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్‌గా నటించారు. సంగీత, రెజీనా ప్రత్యేక పాటలలో నటిస్తున్న ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 29న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో పాటుగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ ఆధారంగా ‘గాడ్ ఫాదర్’ సినిమాను చేస్తున్నారు.

is chiranjeevi movie title fixed as Walteru Veeraiah
is chiranjeevi movie title fixed as Walteru Veeraiah

ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు అనే విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే అజిత్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వేదాలం’ ఆధారంగా ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ కు చెల్లెలుగా నటిస్తుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఇందులో తమన్నా కథానాయిక. ఇక ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలక అతిథి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు.

Chiranjeevi: ‘అనగనగా ఒక రౌడీ’ గా మార్చుకున్నారు.

అయితే, ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ కథ నడించిందట. ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. వాస్తంగా ఈ టైటిల్‌కు దగ్గరగా ‘వాల్తేరు శ్రీను’ పేరుతో అక్కినేని హీరో సుమంత్ సినిమా చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి చిరు బృందం టైటిల్ మార్చుకోమని సంప్రదించారట. చిరు టీం రిక్వెస్ట్‌ను అంగీకరించిన ఆ చిత్రబృందం తమ సినిమా టైటిల్ ‘అనగనగా ఒక రౌడీ’ గా మార్చుకున్నారు. దీంతో చిరు – బాబీ సినిమా టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’గా మేకర్స్ ఫైనల్ చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల తెలిసిన సమాచారం. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన చిరు మాస్ లుక్ అదిరిపోయింది.

Related posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri