NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Jawan World TV premiere: ఎట్టకేలకు తెలుగులో వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ లాక్ చేసుకున్న షారుక్ ఖాన్ ” జవాన్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Jawan World TV premiere: షారుక్ ఖాన్.. పేరుకి బాలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. భాష ఏదైనా నటనతో విధ్వంసం సృష్టిస్తా అంటూ తన సినిమాలతో తెలుగులో గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే మరియు నయనతార హీరోయిన్లుగా నటించిన ” జవాన్ ” మూవీ ఎంతటి విజయం అయిందో మనందరికీ తెలిసిందే.

Jawaan movie will have its world premiere in Telugu on March 17 at 5:30 PM
Jawaan movie will have its world premiere in Telugu on March 17 at 5:30 PM

దాదాపు ఈ మూవీ 1000 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ లో కూడా బెస్ట్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తెలుగు ఆడియన్స్ కి కిక్ ఇచ్చేందుకు సిద్ధమయింది. మరి ఈ మూవీ సాటిలైట్ హక్కులు తెలుగులో జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు.

Jawaan movie will have its world premiere in Telugu on March 17 at 5:30 PM
Jawaan movie will have its world premiere in Telugu on March 17 at 5:30 PM

ఇక ఈ మార్చ్ 17న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానున్నట్లు జి తెలుగు వారు వెల్లడించారు. ఈ మూవీ థియేటర్లో మరియు ఓటీటీలో భారీ రెస్పాన్స్ని దక్కించుకుంది. ఇక స్మాల్ స్క్రీన్ పై ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించగా విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. అదేవిధంగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ మూవీకి నిర్మాణం వహించారు.

Related posts

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu