NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ramya Krishna: కృతి శెట్టి, పూజ హెడే కెరీర్ గురించి ముందే చెప్పిన రమ్యకృష్ణ.. అవకాశాలు రావాలంటే ఆ పని చేయాల్సిందేనా..!

Ramya Krishna: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో బయటకి కనిపించే అందంగా లోపల ఉండదు. ముసుగేసుకున్న గుంట నక్కలు అనేకమంది ఉంటారు. అతి కొద్ది మంది మాత్రమే ఈ రంగుల ప్రపంచాన్ని ఎదుర్కోగలరు. మరికొందరు ఎదుర్కోలేక పోవడం కారణంగా వెనక్కి తగ్గుతారు. ప్రస్తుతం ఉన్న ఫిలిం ఇండస్ట్రీ వారు ఎప్పటికప్పుడు మీడియాతో తమ ఆవేదనను చెబుతున్నారు. తమని వేధింపులకు గురి చేస్తున్నట్లు సినిమా కోసం వస్తే రకరకాల కోరికలు తీర్చమంటున్నారు అంటూ వాపోతున్నారు.

Interesting news about Pooja Hegde and krithi Shetty
Interesting news about Pooja Hegde and krithi Shetty

ఇక ఇదిలా ఉంటే కొందరు హీరోయిన్లు స్టార్ హీరోయిన్గా ఎదిగిన అనంతరం కూడా ఇటువంటి వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. వీటిని తట్టుకోలేక కొందరు వెనక్కి తగ్గుతారు కూడా. అలాంటి వారిలో పూజా హెడే మరియు కృతి శెట్టి కూడా ఒకరు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సాధారణంగా తమ ఖాతాలో వరస ఫ్లాప్స్ పడినప్పటికీ స్టార్ హీరోయిన్లు కాబట్టి అడపా ద‌డప అవకాశాలు వస్తూ ఉంటాయి.

Interesting news about Pooja Hegde and krithi Shetty
Interesting news about Pooja Hegde and krithi Shetty

కానీ ఈ ఇద్దరి ముద్దుగుమ్మలకి మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎటువంటి అవకాశం కూడా రాలేదు. దీంతో వీరిద్దరి పై అరా తీయడం మొదలుపెట్టారు. ఇక గతంలో రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు పూజహడే మరియు కృతి శెట్టి బాగా సెట్ అవుతాయని చెప్పొచ్చు. పూజ మరియు కృతి శెట్టి కి సినీ కెరీర్ పై ఇన్ డైరెక్ట్ గా రమ్యకృష్ణ అప్పట్లో కొన్ని వ్యాఖ్యలు చేసింది. సినీ రంగంలో కొనసాగాలంటే కాస్టింగ్ కౌచ్ భరించాలని.. లేదంటే అవకాశాలు రానివ్వరని వెల్లడించింది.

Interesting news about Pooja Hegde and krithi Shetty
Interesting news about Pooja Hegde and krithi Shetty

నిజానికి ఈ ముద్దుగుమ్మలకి కూడా ప్రస్తుతం సినిమా అవకాశాలు దక్కక పోవడానికి మెయిన్ రీసన్ ఇదే. తాము కాస్టింగ్ కౌచ్ ని అంగీకరించకపోవడంతో వీరికి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు ఐరన్ లెగ్ అనే బిరుదులు కూడా ఇచ్చారు. యావరేజ్ గా ఉన్న హీరోయిన్ అయినప్పటికీ కాస్టింగ్ కౌచ్ కి ఓకే అంటే వాళ్ళని స్టార్ హీరోయిన్ చేస్తారు. కానీ అందం మరియు నటన కలిగి ఉన్నప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ కి నో అంటే వారి సినీ కెరీర్ అక్కడితో ముగిసిపోయినట్లే..!

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri