NewsOrbit
సినిమా

నేటి మెగా హీరోలు.. 90ల్లో మెగా కిడ్స్ లా అందరూ ఓచోట..

mega heroes all are in 90s as kids

చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. ఇప్పుడంటే చేతిలో సెల్ ఫోన్ తో క్లిక్ అంటూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. పదేళ్ల క్రితం.. 2010లో కూడా ఇంతగా కెమెరాతో ఫొటోలు తీసుకోలేదు ఎవరూ. ఇక 90, 80.. దశకాలు, అంతకుముందు గురించి చెప్పేదేముంది. ఇంట్లో కెమెరా.. దానిలో రీలు ఉండాలి లేదా కెమెరామెన్ ను రప్పించుకోవాలి. లేదంటే స్టూడియోకే వెళ్లాలి. ఈ పరిస్థితుల్లో నేటి 90 కిడ్స్ కి ఫొటోలు ఒక మధురమే. పాత ఫొటోలు ఉంటే.. అప్పట్లో ఇలా ఉండేవాళ్లం అనుకుంటూ చూసి మురిసిపోవాల్సిందే. ప్రస్తుతం అటువంటి మురిపాన్నే పొందుతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్.

mega heroes all are in 90s as kids
mega heroes all are in 90s as kids

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా హీరో వరుణ్ తేజ్ తన చిన్ననాటి ఫొటోను ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, శ్రీజ, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఉన్నారు. వీరంతా నేలపై మంచి నిద్రలో ఉన్నారు. అందరూ దాదాపు 12ఏళ్ల లోపు వయసులో ఉన్నప్పటి ఫొటోనే. ఇందులు రామ్ చరణ్, వరుణ్ సాయిధరమ్ తేజ్ మంచి నిద్రలో ఉన్నారు. శ్రీజ మేల్కొని ఉంది. అన్నయ్య పక్కనే వైష్ణవ్ తేజ్ ఉన్నాడు. శ్రీజ, వైష్ణవ్ తేజ్ తప్ప అందరూ పక్కకి తిరిగి ఒకరి పక్కన ఒకరు వెచ్చగా నిద్రపోతున్నారు. కానీ.. అందరినీ గుర్తు పట్టేయచ్చు. ఎంతో ముచ్చటగా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది.

ఇప్పుడు వీరంతా మెగా హీరోలు. మెగా ఫ్యాన్స్ ఉన్నారు వీరికి. పెళ్లి చేసుకున్నవారు, రేపో మాపో పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం ఫొటోనే ఇది. మరి.. ఈ ఫొటో వారికి మురిపెం కాక మరేమవుతుంది. అందుకే వరుణ్ తేజ్ ఆ ఫొటోను చూసి మురిసిపోతూ.. ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. ఎంతైనా బాల్యం.. తిరిగిరానిది కదా. ఆ జ్ఞాపకాలు మనసుకి ఉల్లాసాన్నిస్తాయి. వరుణ్ తేజ్ ప్రస్తుత ఫీలింగ్ అదే. ఈ ఫొటోకు తమన్నా, లావణ్య, శ్రీజ లైక్ చేశారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N