NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Mehreen : ఆ స్పాట్ ఎక్కడో చెప్పమంనటున్న నెటిజన్లు.. మరి జవాబు చెప్పిందా మెహ్రీన్..!!

Mehreen : టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే పాపులారిటీ నీ సొంతం చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జదా.. తక్కువ సినిమాలలో నటించి ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది.. తాజాగా ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 60 నెంబర్ ఎడారి స్మార్ట్ రైడర్ వెహికల్ పై అదరగొడుతోంది.. ఈ బ్యూటీ ని ఆ స్పాట్ ఏదో తెలపమని నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు..

Mehreen : viral photo on social media
Mehreen : viral photo on social media

ఈ ఫోటో పై ఒక అభిమాని జైసల్మేర్ లో ఉన్నావా స్పాట్ ఎక్కడ అంటూ అడిగేసాడు.. దానికి రిప్లై కూడా ఇవ్వలేదు ఈ భామ.. ఈ హంగామా చూస్తుంటే ఏదో యాడ్ షూట్  పాల్గొందా.. లేదంటే.. F3 షూటింగ్ స్పాట్ నుంచైనా అన్నది తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ F3 సినిమాలో నటిస్తోంది.. F2 లో హనీ చేసిన రచ్చ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. F3 లో మెహ్రీన్ ఇంకా ఎంత బాగా నటించి నవ్విస్తుందో చూడాలి..

 

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?