NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

బిగ్ బ్రేకింగ్: గుట్టు చప్పుడు కాకుండా మోక్షజ్ఞ మూవీ టీజర్ రిలీజ్.. వీడియో..!

బిగ్ బ్రేకింగ్: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఏదైనా అలా జరుగుతుంటే చాలు ఇలా సమాచారం అందుతుంది. వారి ఆలోచనలని మరియు వారి కదలికలని అన్నిటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ సంతృప్తి పొందుతున్నారు కొందరు. అదేవిధంగా వీటివల్ల కొందరు అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇటువంటిదే మోక్షజ్ఞ విషయంలో కూడా జరిగింది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మనందరికీ సుపరిచితమే.

Mokshajna movie teaser release
Mokshajna movie teaser release

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాది ఉండబోతున్నట్లు బాలయ్య అనేక ఇంటర్వ్యూలలో తెలియజేశారు. తన కొడుకు సినిమాకి తానే స్వయంగా కథ రాస్తున్నట్లు వెల్లడించారు కూడా. కొన్ని కథలు తన దగ్గర ఉన్నట్లు అవి డైరెక్టర్ కి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక మోక్షజ్ఞ సిని ఎంట్రీ పై నందమూరి అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshajna movie teaser release
Mokshajna movie teaser release

ఇక తాజాగా మోక్షజ్ఞ మూవీకి సంబంధించిన ఓ టీజర్ విడుదలైనట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతమున్న సోషల్ మీడియా ఇన్ఫ్లెన్స్ తో అనేక వీడియోలను క్రియేట్ చేస్తున్నారు ట్రోలర్స్. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినిమా టీజర్ ని కూడా క్రియేట్ చేశారు. ఈ టీజర్ ని చూసి ప్రతి ఒక్కరు నిజమేనేమో అని నమ్ముతూ షాక్ అవుతున్నారు. నిజానికి ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో ఉపయోగించి తయారుచేసిన వీడియో.

Mokshajna movie teaser release
Mokshajna movie teaser release

ఎక్కడ డౌట్ రాకుండా బాగానే క్రియేట్ చేసినప్పటికీ కొందరు ఈ టీజర్ ని కనిపెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ వీడియోలను చూసిన పలువురు షాక్ అవుతున్నారు. అదేవిధంగా.. మరి కొన్ని రోజులు పోతే సినిమాని కూడా ఇలానే క్రియేట్ చేసేసి అప్లోడ్ చేస్తారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N