NewsOrbit
సినిమా

#NTR 30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబల్ డోస్… కొరటాల బిగ్ ప్లాన్..??

#NTR 30: ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమా డైరెక్టర్ కొరటాల శివ అన్న సంగతి తెలిసిందే. రాజమౌళితో చేసిన తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలు దాదాపు ఫ్లాప్ అవడంతో పాటు కెరియర్ ప్రమాదంలో పడటంతో… తన 30వ సినిమాకి సంబంధించి చాలా విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అప్పట్లో సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలు దాదాపు ఫ్లాప్ కావడంతో పాటు.. మళ్లీ రాజమౌళి చేతిలో పడ్డాక యమదొంగ హిట్ కావటం.. మళ్లీ వరుస పెట్టి ఫ్లాపులు రావటం..తో తారక్ కెరీర్ పరంగా జక్కన్న తో సినిమా తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

RRR actor Jr NTR: 'We lost out on the culture of multi-starrers because of the insecurity of actors' | Entertainment News,The Indian Express

దీంతో ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో… కొరటాలతో ప్రాజెక్టుకు సంబంధించి తారక్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు అట. పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ నీ కొత్తగా చూపించడానికి .. అభిమానులకు.. సరికొత్త ట్రీట్ ఇవ్వటానికి.. కొరటాల శివ రెడీ అయినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే సినిమాలో ఎన్టీఆర్ కి డబల్ క్యారెక్టర్ రాసినట్లు… లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్.

RRR Trailer: Ram Charan and Jr NTR Go From Enemies to Allies When Their Causes Align

చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ తో పాటు మరొకటి..కూల్ క్యారెక్టర్..లో ఎన్టీఆర్ నీ సరికొత్తగా.. చూపించడానికి కొరటాల డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక క్యారెక్టర్ కోసం దాదాపు ఏడు కేజీలు తగ్గటానికి ఎన్టీఆర్ ఇప్పుడు..వర్క్ అవుట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ మూడవ వారం నుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri