NewsOrbit
న్యూస్ సినిమా

Varun Tej: నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే సగం బడ్జెట్ రికవర్ చేసిన ‘గని’..

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దల కొండ గణేశ్ మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వరుణ్ పక్కా మాస్ హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత రావాల్సిందే గని. అయితే, కరోనా వేవ్స్ కారణంగా దాదాపు ఏడాదిన్నరకు పైగానే ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈ సినిమా ఏప్రిల్ 8వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. వరుణ్ తేజ్ నటిస్తున్న ఫస్ట్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా గని తెరకెక్కిన సంగతి తెలిసిందే.

varun-tej-ghani recovered half of the budget by non theatrical rights
varun-tej-ghani recovered half of the budget by non theatrical rights

ఇక ఈ సినిమాలో వరుణ్ బాక్సర్స్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ క్యూట్ బ్యూటీ సాయి మంజ్రేకర్ వరుణ్ సరసన హీరోయిన్‌గా నటించింది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీలపై సిద్దు ముద్ద – అల్లు బాబీ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 2న వైజాగ్‌లో గని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఐకాన్
స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

Varun Tej: తమన్నా స్పెషల్ సాంగ్‌లో సందడి..

కాగా, వరుణ్ నటించిన గని సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డీల్ కుదిరినట్టు తాజా సమాచారం. దాదాపు రూ.25 కోట్ల వరకు గని మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. దీని రూపంలోనే సగం మూవీకి కేటాయించిన బడ్జెట్ రికవర్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. గని చిత్రానికి రూ. 40 నుంచి 50 కోట్ల మధ్యలో నిర్మించారట. ఆ లెక్కన చూస్తే సగం వచ్చేసినట్టే అంటున్నారు. అయితే, దీనిపై మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రాలేదు. కాగా, ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా కీలక పాత్రల్లో నటించారు. తమన్నా స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుండగా థమన్ సంగీతం అందించాడు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?