NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: రాణా – పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమా ఫస్టాఫ్ హైలెట్ అదేనట..??

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత “వకీల్ సాబ్” సినిమాతో రీ-ఎంట్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొట్టేసింది. ఊహించని విధంగా సినిమాకి కలెక్షన్లు రావడంతో  పాటు ఫస్ట్ డే 50 కోట్ల కలెక్షన్ రావటం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో ఇప్పుడు అందరి చూపు “అయ్యప్పనుమ్ కొశీయున్” సినిమాపై పడింది. ఫస్ట్ టైమ్ రానా – పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.

Pawan Kalyan Rana movie firsthalf highlight
Pawan Kalyan Rana movie firsthalf highlight

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన వర్కింగ్ వీడియో మరియు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసింది అని చెప్పవచ్చు. సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర హైలెట్ గా ఉండటం మాత్రమే కాక రానా పాత్రకి పోటీ గా ఉంటుందని..ఇద్దరి మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి అని ఇండస్ట్రీ టాక్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్, మాజీ మిలటరీ సైనికుడి పాత్రలో రానా సినిమాలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్టాఫ్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అని తాజాగా ఇండస్ట్రీ నుండి అందుతున్న టాక్.

 

సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ దర్శకత్వంలో ఈ ఫైట్ తెరకెక్కుతోంది. తమిళంలో అజిత్, రజినీకాంత్, సూర్య లాంటి టాప్ హీరోలకు ఫైట్ కంపోజింగ్ చేసే ఈ ఫైట్ మాస్టర్ ఈ…హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ బాహుబలి సినిమాకి మించి ఉండేలా తీస్తున్నాడని..చాలా లాంగ్ యాక్షన్ ఎపిసోడ్ అయినా ఈ సీన్ ఫస్టాఫ్ మొత్తానికి హైలెట్ అని టాక్. తాజాగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ఫైట్ లో రానా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N