NewsOrbit
Featured న్యూస్ సినిమా

Vakeel Saab : పవన్ “వకీల్ సాబ్” సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సరికొత్త రికార్డు..!!

Vakeel Saab : దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ మరియు పాటలు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకోవడంతో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దాదాపు రెండు కోట్లు ఖర్చు పెట్టడానికి దిల్ రాజు రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు నుండి వినబడుతున్న టాక్.

Pawan "Vakil Saab" Movie Pre Release Event New Record
Pawan “Vakil Saab” Movie Pre Release Event New Record

హైదరాబాద్ నగరంలో యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చినట్లు ఏప్రిల్ 3 వ తారీఖున సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ క్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్ చేస్తున్న వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం .. “వకీల్ సాబ్” ఫ్రీ రిలీజ్ వేడుక భారతీయ చలన చిత్ర రంగం లోనే అతిపెద్ద ఫంక్షన్ అని చెప్పుకొస్తున్నారు.

 

రెండు కోట్లకు పైగానే ఖర్చు చేయడానికి నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చినట్లు .. పవన్ రీఎంట్రీ కావటంతో .. ఈ మాత్రం సినిమాకి ఖర్చు చేయడంలో తప్పు లేదని.. పవన్ అభిమానులకు గుర్తు ఉండిపోవాలని దిల్ రాజు పట్టుబట్టి మరీ “వకీల్ సాబ్” వేడుక గ్రాండ్ గా చేయాలని డిసైడ్ అయ్యారట. బాలీవుడ్ “పింక్” సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో లాయర్ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా శృతిహాసన్ చేస్తోంది. తమన్ మ్యూజిక్ అందించగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N