NewsOrbit
Entertainment News సినిమా

Khushi: థియేటర్ లో సందడి చేసిన పవన్ కొడుకు అకిరానందన్ వీడియో వైరల్..!!

Khushi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ అందరికీ సుపరిచితుడే. 18 సంవత్సరాల వయస్సు అకిరా ఎక్కువగా తల్లి రేణు దేశాయ్ దగ్గరే ఉంటూ ఉంటాడు. పవన్.. రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నాక అడపాదడపా … హైదరాబాద్ వస్తూ తండ్రి దగ్గరికి వస్తూ ఉంటాడు. మెగా కుటుంబంలో ఏదైనా పెద్ద కార్యక్రమాలు ఉంటే కచ్చితంగా హాజరు అవుతాడు. పవన్ ఫ్యాన్స్ అకిరా సినిమా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. రేణు సైతం అకిరా నందన్ నీ సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. చాలావరకు సైలెంట్ గా ఉండే అకీరా … శనివారం హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద దేవి థియేటర్ లో సందడి చేయడం జరిగింది.

Pawan's son Akira Nandan created a buzz in the theater
Pawan Kalyan Khushi Re Release

మేటర్ లోకి వెళ్తే పవన్ “ఖుషి” రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31 వ తారీకు విడుదలైన ఈ సినిమాకి పవన్ అభిమానులు భారీ ఎత్తున థియేటర్లలో హడావిడి చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో స్పెషల్ షోలలో పవన్ అభిమానులు చేసిన హడావిడి వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవీ ధియేటర్ లో ఖుషి సినిమా తన స్నేహితులతో కలిసి అకిరానందన్ తిలకించారు. థియేటర్ లో అభిమానులు చేసిన హడావిడికి అకిరానందన్ ఆశ్చర్యపోయాడు. అకిరా “ఖుషి” రీ రిలీజ్ థియేటర్ లో సందడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pawan's son Akira Nandan created a buzz in the theater
Pawan Kalyan

ఏఏం రత్నం నిర్మాణ సారథ్యంలో తరుకెక్కిన “ఖుషీ” పవన్ కెరియర్ లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయిన చిత్రం. ఎస్ జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించింది. ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా లో పవన్ మేనరిజం నటన యువతను అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. 2002లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా దానికి ముందు రోజు “ఖుషి” సినిమా రీ రిలీజ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మరోసారి పవర్ స్టార్ క్రేజ్ ఏంటో “ఖుషి” స్పెషల్ షో థియేటర్ లలో నిరూపించారు.

 

Related posts

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri