NewsOrbit
సినిమా

Prabhas: పూజా హెగ్డేతో రొమాన్స్ ఇబ్బందికరంగా మారిందంటున్న డార్లింగ్ ప్రభాస్!

Prabhas: డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాహుబలి సినిమా తరువాత డార్లింగ్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతన్ని పాన్ ఇండియన్ స్టార్ అని పిలుస్తున్నారు అంటే అతని క్రేజ్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది మరి. అయితే ప్రస్తుతం ప్రభాస్ నుంచి పూర్తిగా రొమాన్స్ మిళితమైన ఓ అందమైన ప్రేమకథ రాబోతుంది. రాధాకృష్ణ కుమార్ ప్రభాస్‌లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. రాధే శ్యామ్ మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో అంచనాలు పతాక స్థాయికి చేరాయి.

Prabhas: ప్రభాస్ – రాజమౌళి కొత్త సినిమా టైటిల్ ఇదే!

Prabhas: ఆ సీన్స్ చేసేటప్పుడు ప్రభాస్ కి బాగా ఇబ్బంది కలిగిందట!

ఇకపోతే ఈ సినిమాలో హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో నటిస్తున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. ఇప్పటి వరకు తెలుగు హీరోలలో ఎవరూ చేయని పాత్ర ఇది. ఇక్కడే వుంది అసలు చిక్కు. బేసిగ్గా యాక్షన్ హీరో కావడంతో రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి మనోడు సిగ్గు పడుతుంటాడు. ఎప్పుడూ విలన్స్‌ భరతం పట్టడమే తప్ప, హీరోయిన్ల వెంటపడి ప్రేమించే పాత్రలు ఎక్కువగా చేయలేదు ప్రభాస్. కానీ ఇపుడు తప్పలేదు మరి. ఈ సినిమాలో పాత్ర పరిధి మేర ట్రెండ్‌కు తగ్గట్లు ముద్దు సీన్స్ కూడా కీలకమే.

Prabhas: సైలెంట్ గా ఉండే ప్రభాస్ జగన్ పై సెటైర్ వేసాడు
బాగా సిగ్గుపడ్డాడట!

ఇక మనోడు కాస్త అక్కడ ఇబ్బంది పడ్డాడట. ఇందులో కిస్సింగ్ సీన్స్ బాగా గాఢంగా వుంటాయని చెబుతున్నారు. పూజా హెగ్డేతో ముద్దు సీన్‌లతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు డార్లింగ్ కి బాగా చిరాకు కలిగిందట. రాధే శ్యామ్ అనేది పూర్తిగా ప్రేమకథ కావడంతో దర్శకుడు చెప్పిన దానికి ఓకే చెప్పడం తప్ప మరో ఛాయస్ లేకుండా పోయింది మన ప్రభాస్ కి. అక్కడితో ఆగకుండా హీరోయిన్లకు ఎలా ఉంటుందో నాకు తెలీదు గాని, ముద్దు సన్నివేశాలు అంటే నాకు మాత్రం చాలా ఇబ్బంది అని చెప్పాడట.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu