Papaya: బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసినదే. అయితే అదే బొప్పాయి కొంతమంది పాలిట శాపం. ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుకే ఇలాంటి ముఖ్యమైన టాపిక్ మీకు అందిస్తున్నాం. అతి తక్కువ ధరకే.. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని వేళలా దొరికే ఫ్రూట్ ఇది. బొప్పాయి తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఒక సమస్య ఉన్నవారు మాత్రం దీన్ని అస్సలు టచ్ చేయకూడదు. అయితే దీన్ని వేరే రూపంలో తీసుకోవలసి ఉంటుంది.
Papaya Seeds: పరగడుపున బొప్పాయి గింజలు, తేనె కలిపి తీసుకుంటే కలిగే లాభాలివే..!!
Papaya: ఈ విషయం బాగా తెలుసుకోండి!
ఇలాంటివారు బొప్పాయి పండు కాకుండా కాయగా వున్నపుడు తినవచ్చు. అయితే ఎలా తిన్నా సరే, లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. కాబట్టి అలాంటివారు పూర్తిగా బొప్పాయిని విస్మరించడమే మేలు. దీనివల్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపుకు అత్యంత ప్రయోజనకరమైన పండుగా పరిగణించబడుతుంది. అంతే కాదు బొప్పాయి తింటే బరువు కూడా తగ్గుతారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.
Papad: ఇష్టంగా అప్పడం లాగించేస్తున్నారా..!? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!!
వీరు మాత్రం దీన్ని అస్సలు తీసుకోకూడదు!
ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్య ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయిని ముట్టుకోకూడదట. బొప్పాయిలో పపైన్ ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితి ఉన్నవారిలో ఇది వాపు మరియు శ్వాస సమస్యలను కలిగిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు బొప్పాయిని ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు. ఎందుకంటే, బొప్పాయి కడుపులోని పిండానికి హాని కలిగిస్తుంది. అలాగే బొప్పాయి గర్భస్రావం కావడానికి కూడా సహకరిస్తుంది. అలాగే కామెర్లు ఉన్న రోగులు వైద్యుల సలహాతో మాత్రమే బొప్పాయిని తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.