NewsOrbit
సినిమా

నితిన్‌కు జోడీగా రకుల్

గత టూ త్రీ ఇయర్స్ టాలీవుడ్‌లో రకుల్ నామ సంవత్సరంగా మారుమోగిపోయింది. రకుల్ 2018లో మాత్రం తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు. ఈ పంజాబి బ్యూటీ టాలీవుడ్ మళ్లీ తన పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలిని తెలుగులో ఓ ప్రయోగాత్మక మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

డిఫరెంట్ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో యంగ్ హీరో నితిన్‌తో ప్రయోగాత్మక కమర్షియల్ సినిమాని తెరకెక్కించబోతున్నాడని టాలీవుడ్ సర్కీల్‌లో టాక్ వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్ పాత్ర డీ గ్లామర్‌ అని తెలుస్తోంది. ఈ పాత్రకు రకుల్‌ప్రీత్‌సింగ్ సూట్ అవుతుందని భావించిన దర్శకుడు ఆమెకు ఇటివలే కథని నారెట్ చేశాడట. కథతో పాటు క్యారెక్టరైజేషన్ కూడా నచ్చడంతో రకుల్ వెంటనే ఒకే చెప్పిందట.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపోందనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఈ మూవీతో మళ్లీ టాలీవుడ్‌లో తన జోరు చూపించాలకుంటుందట రకుల్. ప్రస్తుతం తమిళంలో సూర్యతో ఎన్‌జీకే, కార్తీతో దేవ్‌ మూవీతో పాటు హిందీలో రెండు చిత్రాలు చేస్తుంది. మరి డీ గ్లామర్ పాత్రతో రకుల్ కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Leave a Comment