NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Rashmika: ” నా జీవితంలో ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ “.. సిగ్గుపడుతూ ప్రేమని బయటపెట్టిన రష్మిక..!

Rashmika: నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నటించిన అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే పుష్ప సినిమా మరో ఎత్తు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది రష్మిక. ఇక రీసెంట్గా యానిమల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

rashmika comments with that star hero
rashmika comments with that star hero

ఇక ఈ సినిమాలో రష్మిక ఎంత బోల్డ్ క్యారెక్టర్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ప్రతి ఒక్కరు ఈమెపై మండిపడ్డారు కూడా. ఇక ఈ మూవీ 900 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ బాలీవుడ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకు, తనకు ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది.

rashmika comments with that star hero
rashmika comments with that star hero

ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” నా లైఫ్ లో నా పేరెంట్స్ తర్వాత విజయ్ దేవరకొండ మోస్ట్ ఇంపార్టెంట్. విజయ్ సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. నేను విజయ్ సలహాలు మేరకే ఫాలో అవుతా. విజయ్ చాలా బ్రిలియంట్. ఆయనకి ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది కూడా ముందే అంచనా వేస్తాడు. నాకు విజయ్ బెస్ట్ ఫ్రెండ్.

rashmika comments with that star hero
rashmika comments with that star hero

అలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న ” అంటూ విజయ్ ని తెగ పొగిడేసింది రష్మిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” నువ్వు, విజయ్ రిలేషన్ లో ఉన్నారని చెప్పకనే చెప్పావు కదా. ఇదంతా చెప్పే బదులు డైరెక్ట్ గా చెప్పే వచ్చు కదా. దీనికోసమే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

 

 

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N