NewsOrbit
న్యూస్ సినిమా

Ravi teja: రెండు దశాబ్దాల క్రితం చేసిందే ఇప్పుడు మళ్ళీ చేయగలిగిన రవితేజ .. నువ్వు దేవుడివి సామీ !

Ravi teja: మాస్ మహా రాజా ఇటీవలే ఓ క్రేజీ మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఇది అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కాకపోయినా కూడా దాదాపు ఈ ప్రాజెక్ట్‌లో మన మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నాడని మాత్రం సమాచారం. ఆ సినిమా మరేదో కాదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కమిటయిన చిత్రాలలో ఒకటి. మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన అన్నయ్య సినిమాలో రవితేజ నటించిన సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ చిరుకు తమ్ముడుగా నటించాడు.

ravi-teja-once again becoming as a brother to chiranjeevi
ravi-teja-once again becoming as a brother to chiranjeevi

ఈ సినిమా 2000 సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అంటే రెండు దశాబ్దాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ సినిమాను పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ మొదలైన ఈ సినిమా ఇప్పటికే 40 శాతం టాకీ పార్ట్ కూడా పూర్తైందట. త్వరలో ఈ మాస్ ఎంటర్‌టైనర్ షూటింగ్‌లో మెగా మాస్ హీరో
చిరు, మాస్ మహారాజా రవితేజ జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది.

Ravi teja: రవితేజ చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి.

గతంలో శంకర్ దాదా సిరీస్‌లో నటించమని చిరు స్వయంగా రవితేజను అడగగా..అప్పుడు వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండి కుదరలేదు..  అని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు 22 ఏళ్ళకి మాస్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. ఇక వైజాగ్ బ్యాగ్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మాంచి మాసీ టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాగా, రవితేజ చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి. చిరు 5 ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇద్దరి సినిమాలు కనీసం రెండేసైనా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri