NewsOrbit
న్యూస్ సినిమా

# RC 15: సాలీడ్ అప్‌డేట్ వచ్చేసింది..టార్గెట్ గట్టిగానే ఫిక్స్ చేశారు..

# RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఎన్.టి.ఆర్ కలిసి నటించిన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. దాంతో ఇటు మెగా అభిమానులకు అటు ఎన్.టి.ఆర్ అభిమానులు పట్టరాని సంతోషంలో ఉన్నారు. 4 మార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఎట్టకేలకి మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ బృందం. ఈ క్రమంలోనే చరణ్ కెరీర్‌లో 15వ సినిమాకు సంబంధించిన సాలీడ్ అప్‌డేట్ కూడా వచ్చేసింది. క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో ప్రతిష్ఠాత్మక 50వ సినిమా ఇది.

rc-15-latest solid update
rc-15-latest solid update

అందుకే దిల్ రాజు బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఆర్సీ 15 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ళు పూర్తి చేసుకుంది ఆర్సీ 15. అయితే చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. దాంతో మళ్ళీ శంకర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు రావాలని చరణ్ డిసైడయ్యాడు. కానీ, కరోనా థర్డ్ వేవ్ కారణంగా మేకర్స్ ఆగిపోయారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి నెల నుంచి సెట్స్ మీదకు తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు, హీరో చరణ్ ఫిక్స్ అయ్యారట.

# RC 15: సమ్మర్ వరకు దాదాపు షూటింగ్ పూర్తి..!

ఇప్పటికే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్, ఓ స్టైలిష్ సాంగ్ చిత్రీకరణ పూర్తైంది. త్వరలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసి టాకీపార్ట్ పూర్తి చేయాలనుకుంటున్నారట. అంతేకాదు సమ్మర్ వరకు దాదాపు షూటింగ్ పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. అయితే శంకర్ సినిమా అంత త్వరగా షూటింగ్ కంప్లీట్ కావడం అసాధ్యం. అలాంటిది సమ్మర్‌కు మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ అవుతుందంటే ఖచ్చితంగా దసరా బరిలో దింపాలనే టార్గెట్ పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అదే నిజమైతే ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఈ ఏడాదిలోనే వచ్చేస్తాయి. ఇది మెగా ఫ్యాన్స్ ఊహించని గిఫ్ట్స్ అని చెప్పాలి.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri