NewsOrbit
న్యూస్ సినిమా

Salaar: శృతి హాసన్ కెరీర్‌లో మైల్ స్టోన్‌లా మిగలబోతున్న సలార్..ఎందుకో తెలుసా..!

Salaar: శృతి హాసన్ కెరీర్‌లో మ్యాజిక్స్ జరిగిందే ఎక్కువ సార్లు అని చెప్పాలి. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శృతి ఆ తర్వాత సౌత్‌లో చాలా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. అయితే, కెరీర్ ప్రారంభంలో శృతి హాసన్ వరుసగా ఫ్లాపులను మూటగట్టుకుంది. దాంతో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడింది. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటివేమీ పట్టించుకోకుండా ఆయన హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది. అప్పటి నుంచి శృతి కెరీర్ యూ టర్న్ తీసుకుంది.

salaar-is going to be a milestone for shruthi hassan
salaar-is going to be a milestone for shruthi hassan

చేసిన ప్రతీ సినిమాతో అటు తమిళంలో, ఇటు తెలుగులో సూపర్ హిట్స్ అందుకుంది. క్రేజీ హీరోయిన్‌ గా మారింది. తెలుగులో కాటమరాయుడు సినిమా తర్వాత శృతి హాసన్ కెరీర్‌లో దాదాపు మూడేళ్ళకు పైగా బ్రేక్ వచ్చింది. ఎట్టకేలకు మళ్ళీ క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చింది. అలాగే, పవన్‌తోనూ వకీల్ సాబ్ సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. ఇలా రెండు సినిమాలతో టాలీవుడ్‌లో మళ్ళీ క్రేజ్ ఆఫర్ అందుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇటీవలే మెగా 154లో చిరు సరసన అవకాశం అందుకుంది.

Salaar: ఇలాంటి రోల్ శృతి కెరీర్‌లో ఇప్పటి వరకు చేయలేదట.

ఇక ప్రభాస్ సరసన సలార్ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మైల్ స్టోన్‌లా మిగులుతుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఇందులో శృతి హాసన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కనిపిస్తుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో ప్రభాస్‌తో పరిచయం ప్రేమ ఏర్పడతాయని కథలో ఆమెది అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్ర అని సమాచారం. ఇలాంటి రోల్ శృతి కెరీర్‌లో ఇప్పటి వరకు చేయలేదట. కాగా, ఈ మూవీలో ఆద్యగా నటిస్తోంది శృతి హాసన్.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?