NewsOrbit
న్యూస్ సినిమా

సంక్రాంతికి పవన్ కల్యాణ్ తో పోటీకి దిగుతున్న ఆ టాప్ హీరో..??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వెండితెరపై “వకీల్ సాబ్” సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో మెగాభిమానులు ఫుల్ జోష్ నెలకొంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతుంది.

Pawan Kalyan Vs Prabhas: Battle Lines Drawn For Sankranthiమరోపక్క ఇదే టైమ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న “రాధేశ్యామ్” సినిమా కు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ కానుంది. దీంతో సంక్రాంతి పండుగకు ఈ టాప్ హీరోల సినిమాల టీజర్లు ఒకేసారి రిలీజ్ కానున్న నేపథ్యంలో పోటీ నెలకొంది. ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా లో రికార్డులు సృష్ చేస్తామంటూ ఒకరితో మరొకరు చాలెంజ్ చేసుకుంటున్నారు.

 

ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న “రాధేశ్యామ్” సినిమా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఐదు భాషల్లో టీజర్ రిలీజ్ అవుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ బట్టి “రాధేశ్యామ్” కచ్చితంగా సోషల్ మీడియాలో తిరుగులేని రికార్డు సృష్టించడం గ్యారెంటీ అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఇక పవన్ నటించిన వకీల్ సాబ్ తెలుగు భాషకే పరిమితం కావడంతో “వకీల్ సాబ్” తో “రాధేశ్యామ్” పోటాపోటీ నువ్వా నేనా అన్నట్టు గా ఉంటుందని, అది ఒక తెలుగులో మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా ఈ సంక్రాంతి పండుగకు పవన్ “వకీల్ సాబ్” ప్రభాస్ “రాధేశ్యామ్” టీజర్ ల మధ్య పోటీ గట్టిగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

 

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu