NewsOrbit
సినిమా

ఒక్క సెల్ఫీ డార్లింగ్స్ అంటున్న‌ ప్ర‌భాస్‌


ప్ర‌భాస్‌కి మీరు వీరాభిమానులా? ఆయ‌న్ని ఎలాగైనా క‌లుసుకోవాల‌ని అనుకుంటున్నారా? ఆల‌స్య‌మెందుకు? అలాంటివారి కోస‌మే ప్ర‌భాస్ ఓ వీడియో చేశారు. అంతేనా… `ఒక్క సెల్ఫీ డార్లింగ్స్` అంటూ త‌నదైన శైలిలో అడుగుతున్నారు. ఇంత‌కీ ప్ర‌భాస్ సెల్ఫీ ఎందుకు అడుగుతున్నారు?  సెల్ఫీ తీసుకోవ‌డానికి, ప్ర‌భాస్‌ను క‌లుసుకోవ‌డానికి లంకె ఏంటి? అని అనుకుంటున్నారా? అక్క‌డే ఉంది అస‌లు విష‌య‌మంతా.
ప్ర‌భాస్ హీరోగా యువీ  క్రియేష‌న్స్ ప‌తాకంపై సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `సాహో` ఈ నెల 30న విడుద‌ల కానుంది. నాలుగు భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ సినిమాకు ఇప్ప‌టికే ప్ర‌చారం దుమ్ములేస్తోంది. అంద‌రి ద‌గ్గ‌ర‌కూ వెళ్లి త‌న సినిమాను ప్ర‌చారం చేసుకుంటున్న ప్ర‌భాస్ అభిమానుల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని అనుకున్నారు. అందుకే త‌న అభిమానులు `సాహో` పోస్ట‌ర్ ఎక్క‌డున్నా స‌రే,దాని ప‌క్క‌న నిలుచుని ఓ సెల్ఫీ తీసుకుని, త‌న ఇన్‌స్టా ఖాతాకు జ‌త చేస్తే, న‌చ్చిన వారిని సెల‌క్ట్ చేసి, వాళ్ల‌తో సెల్ఫీ తీసుకోవ‌డానికి అనుమ‌తిచ్చారు.
సో ప్ర‌భాస్ స్వ‌యంగా చెప్పారు కాబ‌ట్టి, ఎంపికైన అభిమానులకు సెల్పీ గ్యారంటీ అన్న‌మాట‌.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Leave a Comment