NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న రజిని… 40 నిమిషాలకు గాను ఏకంగా అన్ని కోట్లు డిమాండ్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈయన వయస్సు 73 ఏళ్లు అయినప్పటికీ తనదైన నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నాడు. వయసు అయిపోయింది కదా అని ఇండస్ట్రీకి దూరం అవ్వకుండా తనదైన సత్తా చాటుకుంటున్నాడు సూపర్ స్టార్.

super star Rajinikanth
super star Rajinikanth

ఇక గ తేడాది జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి విజయాన్ని సాధించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా అనంతరం రజిని డిమాండ్ మరింత పెరిగింది. జైలర్ సినిమా ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ప్రస్తుతం రజిని మరియు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్ సలాం నేడు రిలీజ్ అయింది.

super star Rajinikanth
super star Rajinikanth

ఇక ఈ సినిమాకి కూడా మంచి టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే సందేహం అందరిలోనూ నెలకొన్నాయి. లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ చేసింది 40 నిమిషాలు. కానీ ఈ సినిమాలో నటించినందుకు రజిని తీసుకున్నది మాత్రం సినిమా మొత్తం నటించిన హీరో తీసుకున్నంత.

super star Rajinikanth
super star Rajinikanth

ఈ సినిమాలో దాదాపు రజినీకాంత్ 40 నిమిషాలు కనిపించాడు. ఇక ఈ నలభై నిమిషాలకు గాను 40 కోట్లు రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు రజిని. అంటే ఒక్కో నిమిషానికి ఒక్కో కోటి రూపాయలు. ఈ రెమ్యూనరేషన్ తెలుసుకున్న కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంత రెమ్యూనరేషన్ ప్రెసెంట్ పాన్ ఇండియా స్టార్స్ కి కూడా ఇవ్వరేమో అంటూ అవాక్ అవుతున్నారు.

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N