ఇప్పటి వరకు వెండితెరపై నటనతో, గ్లామర్‌తో మెప్పిస్తూ వచ్చిన తమన్నా.. ఇకపై నెగిటివ్ రోల్స్ చేయనుందా? అంటే అవుననే సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు తమన్నా ఒప్పుకుంటోన్న పాత్రలన్నీ నెగటివ్ షేడ్స్‌తో ఉండటమే అందుకు కారణం. తమిళంలో విశాల్‌తో చేయబోయే సినిమాలో తమన్నా నెగటివ్ షేడ్స్‌లో కనపడనుందని వార్తలు వచ్చాయి. అలాగే `సైరా నరసింహారెడ్డి` లో తమన్నా చేసే పాత్ర కూడా నెగటివ్ టచ్‌తోనే ఉంటుందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తుదముట్టించి అతని ఆధీనంలోని గ్రామాలను సొంతం చేసుకోవాలనే పాత్రలో తమన్నానటన ఆకట్టుకుంటుందని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంత తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!