NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Star director: అత్యధిక ధర కారు ను కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్… ఏకంగా అన్ని కోట్లు..!

Star director: స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ మనందరికీ సుపరిచితమే. ఈయ‌న ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చేత వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గత మూడు నాలుగు ఏళ్లలో దర్శకుడిగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా తీయని ఈయన.. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా కనుక సూపర్ హిట్ విజయాన్ని సాధిస్తే మాత్రం ఈయనకి స్టార్ హీరోలతో సినిమాల చేసే అవకాశాలు దక్కుతాయని చెప్పొచ్చు.

The star director who bought the highest priced car
The star director who bought the highest priced car

ఇక గత కొన్నేళ్లుగా ఎటువంటి సినిమా తీయని ఈయన ప్రస్తుతం ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఈ కారు ధర చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.ఇక‌ ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన ఈయన మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నారు.

The star director who bought the highest priced car
The star director who bought the highest priced car

ఇక 2020లో రజినీకాంత్ తో ” దర్బార్ ” అనే సినిమా ఘోరంగా ఫెయిల్ కావడంతో పూర్తిగా డైరెక్షనే మానేశాడు. నిర్మాతగా రెండు సినిమాలు తీసినప్పటికీ అవి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో అనిపించలేదు. ఇకపోతే తాజాగా రూ.1.30 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ ఎక్స్ 7 కారుని కొనుగోలు చేశాడు.

The star director who bought the highest priced car
The star director who bought the highest priced car

ఈ డైరెక్టర్ షోరూమ్ లో మురగదాస్ ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కారు ఏకంగా కోటి కంటే ఎక్కువ కాస్ట్ అని తెలిసి షాక్ అవుతున్నారు కూడా. ఇక పలువురు..” గత కొన్నేళ్లుగా ఈయన ఎటువంటి సినిమాలు తీయలేదు. అలాంటి ఈయనకి ఇంత డబ్బు ఎలా వచ్చింది ” అంటూ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N