NewsOrbit
న్యూస్ సినిమా

చిరంజీవి – త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయంతో ఫాన్స్ కి డిప్రెషన్ గ్యారెంటీ 

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాజకీయాలనుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి రెండు సినిమాలు ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమా లకు చాలా టైం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యాన్స్ నుండి చిరంజీవిపై ఒత్తిడి రావటంతో వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం పాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా చేస్తున్నారు. సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “వేదాళం” అనే తమిళ సినిమాని రీమేక్ చేయనున్నారు. ఆ తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో “లూసిఫర్” అనే మలయాళం మూవీ ని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

Trivikram Directs Megastar Chiranjeevi | Espicyfilmsఆ తర్వాత బాబీ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి రెడీ అవుతూ ఇలా వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు చిరంజీవి. ఇటువంటి తరుణంలో మధ్యలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని ప్రకటించడం జరిగింది. బోయపాటి దర్శకత్వంలో “వినయ విధేయ రామ” ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయాన్ని ఎనౌన్స్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే త్రివిక్రమ్ కూడా వరస ప్రాజెక్టులతో ఉండటంతో ఇద్దరూ కలిసి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు సమాచారం.

దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో కి రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. గతంలో చిరంజీవి ని “జై చిరంజీవ” అనే సినిమాతో త్రివిక్రమ్ దర్శకత్వం వహించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని అనేకసార్లు వార్తలు వచ్చినా గత ఏడాది అధికారిక ప్రకటన వచ్చింది. దాంతో ఫుల్ హ్యాపీ అయ్యారు మెగా ఫ్యాన్స్. ఇంతలోనే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు వార్త సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ వర్క్ పనుల్లో ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ తో సినిమాలను చేయటానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల బట్టి చిరంజీవితో సినిమా లేదు అనే గ్యారెంటీ టాక్ ఫిలింనగర్ లో గట్టిగా వినబడుతుంది. 

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?