NewsOrbit
Entertainment News సినిమా

ఈరోజు సాయంత్రం మరో సాంగ్ రిలీజ్ చేయనున్న “లైగర్” మూవీ యూనిట్..!!

వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ తన పూర్తి ఆశలన్నీ “లైగర్”పైనే పెట్టుకోవడం జరిగింది. ఈ సినిమా కోసం భారీగా వర్కౌట్లు చేయడం మాత్రమే కాదు గత సినిమాలలో ఏ సినిమాలో వేయని రీతిలో ఏ సినిమాలో డ్యాన్స్ వేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండ కూడా తెలియజేశారు. “లైగర్” కోసం తన దగ్గర ఉన్న మొత్తం త్యాగం చేసినట్లు గతంలో విజయ్ దేవరకొండ వొంటి పై బట్టలు లేకుండా ఉన్న ఫోటో రిలీజ్ చేసి చెప్పటం జరిగింది. ఇదిలా ఉంటే జులై నెలలో “లైగర్” ట్రైలర్ లు రిలీజ్ చేయడం తెలిసింది. “లైగర్” ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Beautiful drama queen Ananya Pandey will come between mother and son, the romantic style of the two will be seen in the song 'Afat' from 'Liger'.

‘లైగర్’ ప్రమోషన్ లో విచిత్ర సంఘటన మధ్యలోనే వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ..!!

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్న క్రమంలో తాజాగా.. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు “లైగర్” నుండి అఫాట్ #Afat సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. ఈ సాంగ్ కి సంబంధించిన వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 25వ తారీకు “లైగర్” భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ చాయ్ వాలా గా ఇంకా ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరో తల్లి పాత్రలో నటించారు.

Vijay Deverakonda was seen romancing Ananya Pandey, released the promo of the love song Aafat of 'Liger' - Edules

ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్ కూడా కీలకపాత్ర చేయడం జరిగింది. మరి వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. ఇప్పటికే “లైగర్” నుండి కొన్ని పాటలు మరియు ఫోటోలు విడుదల కాగా… ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ రావడం జరిగింది. మరి తాజాగా రిలీజ్ కాబోతున్న ఆఫత్ సాంగ్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu