Kriti Shetty: అందాల అప్సరస.. వయ్యారాల ఆరబోత.. కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది బేబమ్మ. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన మూవీలో అవకాశం కొట్టేసి తన నటనను నిరూపించుకుని.. మనల్ని ఎవడ్రా ఆపేది.. అన్నట్లు దూసుకుపోయింది. అనంతరం బడా హీరోల సరసున నటించి మంచి ఫేమస్ అయిపోయింది. ఇక అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు కాబట్టి ఈమె ఖాతాలో ఫ్లాప్స్ పడడం వల్ల అవకాశాలు తగ్గాయి.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఒంపు సొంపులను ప్రదర్శిస్తుంది. ఇక వీటిని చూసైనా ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో అని ఎదురుచూస్తూ ఉండిపోయింది. ఈమె టాలీవుడ్ లో చివరిగా నటించిన మూవీ ది వారియర్. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించినప్పటికీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో భారీ డిజాస్టర్ లో కూరుకుపోయింది. ఇక ప్రస్తుతానికి అయితే కృతి శెట్టి చేతులో ఏ ప్రాజెక్టు కనిపించడం లేదు. నిజానికి కొందరు హీరోయిన్లకి వరుస ఫ్లాప్స్ పడిన ఏదో ఒక అవకాశం వస్తూనే ఉంటుంది. చిన్నదో? పెద్దదో? అవకాశం రావడం అనేది సర్వసాధారణం.
అలా అనేకమంది మన టాలీవుడ్ లో రాణిస్తున్నారు. కానీ కృతి శెట్టి కి మాత్రం ఇప్పటివరకు ఎందుకు ఒక్క సినిమా అవకాశం కూడా దక్కలేదు అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. దీనికి కారణం ఓ డైరెక్టర్ అయినట్లు తెలుస్తుంది. ఈమె ఇండస్ట్రీలో ఉన్నంతకాలం కాస్టింగ్ కౌచ్ అనే పేరుతో రకరకాలుగా ఇబ్బంది పెట్టి చిత్రహింసలు పెట్టాడట ఆ డైరెక్టర్. ఇక దీనిని తట్టుకోలేక ఆ డైరెక్టర్ పై తిరగబడడంతో ఈమెకి ఇండస్ట్రీలో అవకాశాలే లేకుండా చేశాడట. అసలే కృతి శెట్టి చాలా ఇన్నోసెంట్.
ఆమె ముందు ఎవరైనా కొట్టుకున్న.. గొడవపడ్డ ఆమె కంటతడి పెట్టుకుంటుంది. అలాంటి కృతి శెట్టి కి ఆ స్టార్ డైరెక్టర్ వల్ల చేదు అనుభవం ఎదురవ్వడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ఇక అనంతరం ఆ డైరెక్టర్ ఈ ముద్దుగుమ్మ కి ఒక్క సినిమా అవకాశం కూడా ఎల్లకుండా అడ్డుగా నిలబడ్డాడు. ఒకవేళ చెయ్యి జారి అలా వచ్చిన అవకాశాలను కూడా కృతి శెట్టిని భయపెట్టిస్తూ నో చెప్పించేవాడట. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలియకపోయినా ఇందువల్లే కృతి శెట్టి టాలీవుడ్ కి దూరమైనట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. మరి రానున్న రోజుల్లో ఆ డైరెక్టర్ అంతు చూసి టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తుందో లేదో చూడాలి మరి..!
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!