NewsOrbit
సినిమా

Vijay Deverakonda: ప్ర‌భాస్‌, మ‌హేష్‌, చ‌ర‌ణ్‌ల‌ను తొక్కేసిన విజ‌య్‌.. ఇక బ‌న్నీనే బ్యాలెన్స్‌!

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేద‌ని పేరు ఇది. 2011లోనే తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన విజ‌య్‌.. దాదాపు ఆరేళ్ల‌కు `పెళ్ళిచూపులు` సినిమాతో గుర్తింపు ద‌క్కించుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన `అర్జున్ రెడ్డి` మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన ఈయ‌న.. ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినియాలు చేసే స్థాయికి ఎదిగాడు.

అలాగే రౌడీ బాయ్‌గా యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను సాధించిన ఫాస్టెస్ట్‌ సౌత్‌ ఇండియా హీరోగా విజ‌య్ తాజాగా రికార్డు సృష్టించాడు. టాలీవుడ్‌లో 18 మిలియ‌న్స్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉండ‌గా.. ఆ త‌ర్వాత స్థానాల్లో ప్ర‌భాస్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు ఉండేవారు.

కానీ, ఇప్పుడు విజ‌య్ ప్ర‌భాస్‌, మ‌హేష్‌, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌ను తొక్కుకుంటూ.. 15 మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నాడు. దీంతో ఆయ‌న అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కొంద‌రైతే `ఇంకా బ‌న్నీ ఒక్క‌డే బ్యాలెన్స్‌, త్వ‌ర‌లోనే అత‌డిని కూడా నువ్వు దాటేయం ఖాయం` అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, విజ‌య్ సినిమాల విష‌యానికి.. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి `లైగ‌ర్‌` కాగా.. `జనగణమన` మ‌రొక‌టి. వీటిలో ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న `లైగ‌ర్‌` ఆగ‌స్టులో విడుద‌ల కానుంది. అలాగే జ‌న‌గ‌ణ‌మ‌న ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది.

Related posts

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri