NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Niharika: ” ఇంత త్వరగా విడిపోతామని అనుకోలేదు.. కేవలం ఆ ఒక్క విషయంలోనే విడిపోయాము “..విడాకులపై స్పందించిన నిహారిక..!

Niharika:  మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిచితమే. నిహారిక ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా పాపులారిటీ మాత్రం దక్కలేదు. ఇక దీంతో జొన్నల గడ్డ చైతన్య ని వివాహం చేసుకుంది. 2020 డిసెంబర్ 9న ఉదయ్ పూర్ విలాస్ లో గ్రాండ్ గా వీరి పెళ్లి జరిగింది. కానీ వీరికి కాపురం ఒక్క సంవత్సరం కూడా నిలవలేదు. సంవత్సరం పూర్తి కాకముందే విడాకులు తీసుకుని విడిపోయారు.

We broke up only because of that one thing "..Niharika reacted
We broke up only because of that one thing “..Niharika reacted

ఈ విషయాన్ని స్వయంగా నిహారిక తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. ఇక ఈమె విడాకులు అనంతరం ఈమెపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలానే ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. అంతేకాకుండా ఎప్పుడు ఏదో వెకేషన్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తుంది.

We broke up only because of that one thing "..Niharika reacted
We broke up only because of that one thing “..Niharika reacted

ఇక ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఓ నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన విడాకులపై స్పందించింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” విడాకులతోనే జీవితం ముగిసిపోయినట్లుగా నేను అనుకోలేదు. ఎదుటి వారిని ఈజీగా నమ్మకూడదని పెళ్లి తర్వాత అర్థమైంది. అదొక అనుభవం. ఇప్పటికీ అవన్నీ గుర్తొస్తే కన్నీళ్లు వస్తాయి. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘటన.

We broke up only because of that one thing "..Niharika reacted
We broke up only because of that one thing “..Niharika reacted

కానీ కొన్ని కొన్ని సార్లు అనుకోని విధంగా జరుగుతాయి. కావాలని ఎవ్వరూ తమ జీవితాన్ని నాశనం చేసుకోరు. నా విషయంలో కూడా అదే జరిగింది. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారో అనేది నాకు అనవసరం. నా గురించి నా ఫ్యామిలీ మరియు నా స్నేహితులు ఏమనుకుంటున్నారో అదే నాకు ముఖ్యం. అంతేకానీ నాకు తెలియని వారు ఏమనుకున్నా నేను పట్టించుకోను ” అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu