NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Rajinikanth: ” జైలర్ 2 ” లో రజనీకాంత్ సరసన నటించనున్న ఆ స్టార్ హీరోయిన్.. ముసలోడే గాని మహానుభావుడు..!

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ మనందరికీ సుపరిచితమే. ఎన్నో అద్భుతమైన సినిమాలని సినిమా ఇండస్ట్రీకి అందించిన ఈయన ప్రస్తుతం కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే ” జైలర్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.

The star heroine who will act opposite Rajinikanth in "Jailor 2
The star heroine who will act opposite Rajinikanth in “Jailor 2

ఇక ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో దాదాపు అప్పటివరకు ఉన్న అన్ని కలెక్షన్ రికార్డులను బ్రేక్ చేసింది జైలర్. ఇక ఈ మూవీ మొత్తం గా రూ. 700 కోట్లకి పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఈ సినిమాకి సీక్వెల్ ని మొదలుపెట్టారు మేకర్స్.

The star heroine who will act opposite Rajinikanth in "Jailor 2
The star heroine who will act opposite Rajinikanth in “Jailor 2

ఇక ” జైలర్ 2 ” లో కూడా రజనీకాంత్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ పార్ట్ వన్ లో రజనీకాంత్ కి జోడిగా రమ్యకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. కానీ పార్ట్ టూ లో మాత్రం రజినీకాంత్ కి జోడిగా నయనతార నటించనుందట. మంచి పాపులారిటీని సంపాదించుకున్న నయనతార అయితేనే ఈ సినిమాకి పర్ఫెక్ట్ అని మేకర్స్ భావించారట.

The star heroine who will act opposite Rajinikanth in "Jailor 2
The star heroine who will act opposite Rajinikanth in “Jailor 2

ఇక ఈమె ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ పుచ్చుకున్నప్పటికీ ఈమెనే హీరోయిన్గా ఓకే చేశారట మేకర్స్. ఇక ఈ క్రమంలోనే ఈ వార్తను చూసిన ప్రేక్షకులు..” ముసలోడే గాని మహానుభావుడు. నయనతార కి తండ్రిలా ఉంటాడు ఆయనకి జోడిగా నయనతార నటిస్తుందా? ఇదెక్కడి దరిద్రం రా బాబు ” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri