NewsOrbit
న్యూస్ సినిమా

RRR: ఆ రకంగా కోలుకోలేని దెబ్బ తగలనుందా..?

RRR: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా పాపులారిటీ సాధించుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు నటించిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదల కోసం మెగా – నందమూరి అభిమానులే కాక దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వేవ్స్ మొదలవక ముందు నుంచే ఈ సినిమా పలుసార్లు వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే, ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రకటించారు. కానీ, అనూహ్యంగా మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది.

will rrr is effected by ipl 2022, exams
will rrr is effected by ipl 2022, exams

కాగా, సమ్మర్ కానుకగా ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 25న విడుదల చేయబోతున్న ట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి మార్చి 25వ తేదీన విడుదల అయితే కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి వరకు 10 అలాగే ఇంటర్ పరీక్షలు పూర్తి అవుతాయి. కానీ, ఈ ఏడాది కరోనా వల్ల పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ నేపథ్యంలో మార్చి చివరిన కాకుండా ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

RRR: రెండు విధాలుగా గట్టి దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు.

దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా పరీక్షలకు ముందు వస్తుంది. కాబట్టి విద్యార్థులు ఆర్ఆర్ఆర్ సినిమాను చూడటం కష్టం అంటున్నారు. పరీక్షలు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఒక దెబ్బ అనుకుంటే, ఐపీఎల్ 2022 మరో అతి పెద్ద దెబ్బ కొట్టడం గ్యారెంటీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుండగా, మార్చి 26 నుంచే ఐపీఎల్ ప్రారంభమవబోతుండటం ఆసక్తికరం. ఇక ఈసారి కొత్త జట్లు రావడంతో పాటుగా ప్రత్యేకంగానూ గ్రూప్ లుగా మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు రెండు విధాలుగా గట్టి దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri