NewsOrbit
న్యూస్ సినిమా

జబర్దస్త్ : పాపం సుడిగాలి సుధీర్ .. స్టేజీ మీదే గాలి తీసేసిన ఎమ్మెల్యే రోజా !

జబర్దస్త్ జడ్జీల లో ఒకరు అయినా రోజా ఎక్కువగా సుడిగాలి సుదీర్ మీద వేసే పంచ్ డైలాగులు బాగా పేలతాయి. చాలావరకు సుధీర్ గాలి ఎక్కువగా రోజా చాలా చిన్న డైలాగ్ తో తీసేస్తుంటారు. సుధీర్, రాంప్రసాద్, గెటప్ శీను కలసి చేసే స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి అని అందరికీ తెలిసిందే. వీళ్ళ స్కిట్ లకి యూట్యూబ్ లో కూడా మంచి ఆదరణ దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా యాంకర్ రష్మీ ని టార్గెట్ చేసుకుని సుధీర్ వేసే డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులను బోర్ కొట్టించవు.

Extra Jabardasth: MLA Roja: నలుగురు పెళ్లాళ్లో ఒకటి వాడికి.. మూడు  సుధీర్‌కి.. ఏం సెట్ చేశారండీ రోజా గారూ! - extra jabardasth 7th august 2020  episode promo; mla roja hilarious punches on ...ఇటువంటి పరిస్థితుల్లో వేరే టీంలో సుడిగాలి సుదీర్ గెస్ట్ గా రాబోతున్నాడు. చాలావరకు సుధీర్ ఏదైనా టీం లో ఉంటే రోజా రష్మీ వేసే పంచులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. ఈ నేపథ్యంలో గెస్ట్ గా సుధీర్ వీధుల్లో కొరడాలతో కొట్టుకుని గెటప్ వేసుకుంటాడు. అయితే స్కిట్ లో సుధీర్ వేసే పంచులు ఒక స్థాయి అయితే… రష్మి, రోజా వేసే డైలాగులు మరో ఎత్తు. కాగా నెక్స్ట్ వీక్ ఈ విధంగా కొరడాలతో కొట్టుకునే గెటప్పులో సుడిగాలి సుదీర్.. రష్మీ దగ్గరకు వెళ్లి యాంకర్ రష్మీ ని చేసుకుందాం అనుకుంటే.. అడుక్కునే రష్మీని చేసుకోవాల్సి వచ్చింది అంటూ సుధీర్ తన ఫ్రస్ట్రేషన్‌ను బయట పెట్టాడు.

 

మళ్లీ కొద్దిసేపు తర్వాత గతంలో లాక్ డౌన్ తర్వాత స్టార్ట్ అయిన ప్రోగ్రాంలో రష్మికి వేసిన డైలాగ్ సుడిగాలి సుధీర్ వేయడం జరిగింది. నేను చచ్చిపోతే నువ్ ఏడుస్తావో లేదో గానీ నువ్ ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతాను అనే అరిగిపోయిన డైలాగ్ కొట్టేలోపే రోజా పూర్తి చేసేసింది. అలా పూర్తి చేయడమే కాకుండా చావురా చావు అంటూ ఎక్స్ ట్రాగా సెటైర్ వేసింది. దీంతో స్టేజి మీద సుధీర్‌ కి జడ్జి రోజా  గాలి తీసినట్లయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి చాలామంది పాపం సుడిగాలి సుధీర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?