ట్రెండింగ్ న్యూస్ సినిమా

News orbit Special : అడ్డంగా బుక్కయిన సుద్దాల అశోక్ తేజ..!! సక్కంగా కాపీ కొట్టినవులే..

Share

News orbit Special : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ లోని సారంగదరియా పాట యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొద్ది క్షణాల్లోనే మిలియన్స్ ని సొంతం చేసుకుంది.. వాస్తవానికి తెలంగాణ పల్లె నుంచి పుట్టిన పురాతన ట్యూన్ లోని పంచ్ అది.. ఈ పాట వింటుంటే ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదూ.. ఈ పాటను గీతరచయిత సుద్దాల అశోక్ తేజ ఎక్కడినుంచో ఎత్తుకు వచ్చినట్టు అనిపిస్తోంది.. ఈ పాటలోని పల్లవిని సక్కంగా కాపీ కొట్టేసాడు.. ఇందుకు నిదర్శనమే కింద ఉన్న వీడియో లింక్..

 

News orbit Special : suddala ashok teja special story..
News orbit Special : suddala ashok teja special story..

25 జూలై 2017 లో మా టీవీలో ప్రసారమైన రేలారే రేలా ప్రోగ్రాం లో ఓ జానపద కళాకారిణి పాడిన పాట ఇది.. ఈ షోలో అనంత శ్రీరామ్, వందేమాతరం శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజ జడ్జీలుగా వ్యవహరించారు.. అప్పుడే మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టున్నాడు.. ఎప్పుడైనా సరే దీనిప్రాణ పల్లవిని ఎత్తేయాలని.. ఇప్పుడు దొరికింది ఛాన్స్.. ఒక పాత పాపులర్ పల్లవిని ఎత్తుకొని దానికి అనుగుణంగా సొంతంగా చరణాలు రాసుకోవడం పెద్ద తప్పు ఏమీ కాకపోవచ్చు.. కానీ పాట ఒక నిమిషం పాటు పాత పాట విన్నటే యథాతథంగా సాగుతుంది.. మిగతాది దానికి కొనసాగింపు అనిపిస్తుంది.. కానీ ఇప్పుడు ఈ పాటలోని పల్లవి మొత్తాన్ని అశోక్ తేజ ఎడాపెడా తన పాటలో వాటేసుకొని తన ఘనతగా చెప్పుకుంటుంటే జాలేస్తోంది అన్నది ప్రస్తుత చర్చ..

 


Share

Related posts

కాటన్ బడ్స్ ఎందుకు ప్రమాదకరమో తెలుసుకోండి!!

Kumar

Shanmukh Jashwanth : పోలీసుల అదుపులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్..! తాగి కారుతో గుద్దేసి….

arun kanna

Oatmeal: టేస్టీటేస్టీ ఓట్ మీల్ ఆమ్లెట్ తయారు చేసుకోండిలా..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar