NewsOrbit
న్యూస్ సినిమా

NTR : ఎన్టీఆర్ 30 కి విలన్ గా విజయ్ సేతుపతి ని సెట్ చేసిన త్రివిక్రమ్ ..?

NTR : ఎన్టీఆర్ 30 కి మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధకృష్ణ – నందమూరి కళ్యాణ్ రాం సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ యూనివర్సల్ కథాంశం ఎంచుకున్నట్టు సమాచారం. పాన్ ఇండియన్ సినిమాగా మల్టీ లాంగ్వేజస్ లో ఈ సినిమా రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ ఇద్దరుంటారని ప్రచారం అవుతోంది. ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే .. మరొక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

NTR : ఎన్టీఆర్ 30 కి విలన్ గా విజయ్ సేతుపతి ని సెట్ చేసిన త్రివిక్రమ్ ..?
NTR : ఎన్టీఆర్ 30 కి విలన్ గా విజయ్ సేతుపతి ని సెట్ చేసిన త్రివిక్రమ్ ..?

కాగా ఎన్టీఆర్ 30 లో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ ఉందని సమాచారం. అయితే ఇన్నాళ్ళు త్రివిక్రమ్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం పలువురు నటులను పరిశీలించినప్పటికి ఉప్పెన సినిమా తర్వాత టాలీవుడ్ లో విజయ్ సేతుపతికి వచ్చిన క్రేజ్ వల్ల ఇప్పటి వరకు పరిశీలించిన పేర్లను పక్కన పెట్టి విజయ్ సేతుపతిని ఎంచుకునే ఆలోచనకి వచ్చినట్టు తాజా సమాచారం. విజయ్ సేతుపతికి తమిళ నాట విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకవైపు హీరోగా నటిస్తున్న విజయ్ సేతుపతి మరొకవైపు అద్భుతమైన పాత్రలలో నటించే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు.

NTR : ఎన్టీఆర్ 30 విజయ్ సేతుపతి ఫైనల్..?

అదే విజయ్ సేతుపతిని టాలీవుడ్ వరకు తీసుకు వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ సినిమాతో అంతగా పాపులారిటీ దక్కనప్పటికి మెగాస్టార్ ని ఇంప్రెస్ చేసి ఉప్పెన సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. ఉప్పెన సినిమా సక్సస్ అవడానికి కీలక పాత్ర విజయ్ సేతుపతి అని ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటోంది. ఇప్పుడు విజయ్ సేతుపతి కి టాలీవుడ్ లో క్రేజీ మూవీస్ లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 30 విజయ్ సేతుపతి ని ఫైనల్ చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu