NewsOrbit
న్యూస్ సినిమా

Pan India Star: తమిళం నుండి మొదటి పాన్ ఇండియా స్టార్ అయ్యేది ఇతనే…?

Pan India Star from kollywood is here

Pan India Star: రెండేళ్ళ సూర్య సినిమా ముందు వస్తుంది అంటే ఈ సారి అయినా హిట్ కొడతాడా కొట్టాడా అని అందరు సందేహపడేవారు. సూర్య కి ఒక రేంజ్ లో ఫెయిల్యూర్స్ వచ్చాయి. ‘ఆకాశమే నీ హద్దురా’ హిట్ అయిన తర్వాత సూర్య రేంజ్ మారిపోయింది. అలానే జై భీమ్ కూడా విజయం సాధించడంతో పాటు ఆస్కార్ బరిలో నిలవడంతో అతడికి మరింత క్రేజ్ డిమాండ్ పెరిగిపోయింది.

 

Pan India Star from kollywood is here

దాంతో సూర్య కి సినిమాల ఆఫర్లు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఎదర్కుమ్ తుణీందవన్ అనే మూవీ పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్నాడు. ఏదో ఒక యాక్షన్ థ్రిల్లర్ థీమ్ బేస్డ్ మూవీ. సన్ పిక్చర్స్ సంస్థ ప్రెస్టీజియస్ గా భావించి ఈ సినిమాలో రూపొందిస్తుంది. ఈ చిత్రానికి హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ను తీసుకున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేద్దామని చూస్తున్నారు. ఈ సినిమా అయిపోగానే వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్‌’ చిత్రంలో నటించబోతున్నాడు సూర్య.

పూజా కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉంది. పాండీరాజ్ మూవీ రిలీజ్ అయ్యాక ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా మరో ఇద్దరు డైరెక్టర్లు లైన్లు ఉన్నారు సూర్య ని హీరోగా పెట్టి ఒక చిత్రానికి దర్శకత్వం చేయడానికి. వరుస పరాజయాలతో సతమతమౌతున్న సూర్యకి ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో ఇచ్చింది దర్శకురాలు సుధా కొంగర.

ఈ చిత్రం అంతటి ఘన విజయం సాధించడంతో ఆమెకు మరో చిత్రం చేయటానికి కమిట్మెంట్ ఇచ్చాడట సూర్య. కమర్షియల్ సినిమాలు తీసే శివ ‘వీరం’ ‘వేదాళం’ ‘వివేగం’ ‘విశ్వాసం’ ఇలా చాలా సినిమాలు హీరో అజిత్ కి ఇచ్చారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్లుగా నిలిచాయి. అందుకే శివతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సూర్య. ఇవే కాక నిర్మాతగానూ నాలుగైదు సినిమాలు తెరకెక్కించబోతున్నాడు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu