NewsOrbit
జాతీయం న్యూస్

Police: పోలీసులు కొన్ని చోట్ల ఖాకీ కి బదులుగా తెలుపు రంగు యూనీఫార్మ్ ఎందుకు ధరిస్తారో తెలుసా?

Police wearing white uniform

Police: సాధారణంగా మనకి పోలీసులు ఖాకీ దుస్తులలో కనిపిస్తుంటారు.  కానీ ఎప్పుడైనా గమనించారా? కొన్ని ప్రదేశాలలో పోలీసులు తెలుపు రంగు యూనిఫామ్ కూడా ధరిస్తూ ఉంటారు. పోలీసులను తెల్లటి యూనిఫామ్ లో కేవలం కలకత్తా లోనే మనం చూడగలం. కేవలం అక్కడి పోలీసులు మాత్రమే ఇలా తెలుపు రంగు యూనిఫామ్ ను ధరిస్తారు. ఇలా ఎందుకు వీరు ఖాకీ యూనిఫామ్ కాకుండా తెలుపు రంగు యూనిఫామ్ వేసుకున్నారు  అని మీకు  సందేహం కలిగిందా? అయితే ఈ రోజు మీ డౌట్ కి సమాధానం దొరికినట్లే…

Police wearing white uniform
Police wearing white uniform

బ్రిటీషర్ల కలంలో పోలీసు వ్యవస్థ ఏర్పాటు అయినప్పుడు పోలీసులు అందరూ తెలుపు రంగు యూనిఫామ్ నే ధరించేవారు. కానీ వారు చేసే పనులకి కొన్ని రోజులకి ఆ బట్టలు పసుపు ఛాయలోకి వచ్చేవి. ఇది గమనించిన పోలీసు ఉన్నతాధికారులు పోలీసుల యూనిఫామ్ ను తెలుపు రంగు నుంచి వేరే రంగులోకి మార్చాలని బ్రిటిషర్లను అడిగారట.

అప్పుడు బ్రిటిషర్లు తెలుపు నుంచి ఖాకీ రంగుకి మార్చారు. లేత పసుపు మరియు గోధుమ రంగు రెండిటిని కలిపితే వచ్చేదే ఈ  ఖాకీ రంగు.  ఇలా ఖాకీ రంగుకి మార్చాక కోల్‌కతా పోలీసులు దీనిని నిరాకరించారు. ఇందుకు కారణం ఏమిటంటే… కలకత్తా నగరం సముద్రానికి కాస్త దగ్గరగా ఉంటుంది. అందువలన అక్కడ ఉష్ణోగ్రతలు కూడా  ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి తెలుపు రంగు అయితే అంతగా వేడిని గ్రహించదు కాబట్టి అక్కడి పోలీసులు తెలుపు రంగు దుస్తులకే ప్రాధాన్యత ఇచ్చారు. కలకత్తా  లో రెండు విభాగాల పోలీసులు ఉన్నారు.  ఒకరు సాధారణముగా ఖాకీ దుస్తులను ధరిస్తే మరో విభాగం వారు  మాత్రం తెలుపు దుస్తులను ధరిస్తారు.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju