NewsOrbit
న్యూస్ సినిమా

తన ఫ్యాన్స్ అందరి గుండెలూ బరువు ఎక్కేలా చేసిన కార్తీక దీపం వంటలక్క

తన ఫ్యాన్స్ అందరి గుండెలూ బరువు ఎక్కేలా చేసిన కార్తీక దీపం వంటలక్క

గత మూడు సంవత్సరాలుగా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్, సీరియళ్లు అన్నిటితోను పోటీపడుతూ టాప్ వన్ గా నిలుస్తుంది. ఇంక ఆ సీరియల్ టీఆర్పీ రేటింగ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమి లేదు. కార్తీకదీపం సీరియల్ ని ఆ సీరియల్ అభిమానులు బుల్లితెర బాహుబలి గా పిలుస్తుంన్నారు.

తన ఫ్యాన్స్ అందరి గుండెలూ బరువు ఎక్కేలా చేసిన కార్తీక దీపం వంటలక్క

ఇప్పటికే ఆ సీరియల్ వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ రేటింగు లలో మాత్రం నెంబర్ వన్ గానే నిలుస్తోంది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర లో కథానాయిక ప్రేమి విశ్వనాథ్ నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. కార్తీకదీపం సీరియల్ తో ఈమె తెలుగు ప్రేక్షకులలో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. ప్రేమి విశ్వనాధ్ అభిమానులు ఈమెను స్మాల్ స్క్రీన్ సావిత్రి అని పిలుస్తున్నారు.

ఆమె అభిమానులు సోషల్ మీడియ లో అలనాటి మహానటి సావిత్రి తిరిగి మళ్ళి ప్రేమి విశ్వనాథ్ రూపం లో పుట్టిందని వీడియోలు ఎడిట్ చేసి పొంగిపోతున్నారు. ఇది తెలుసుకున్న ప్రేమి విశ్వనాథ్ చాలా సంతోషించి ఎమోషనల్ అయ్యారు.  ప్రేమి విశ్వనాథ్ ఒక మలయాళ కుట్టి. అయినప్పటికీ ఆమెకు తెలుగులో ఫ్యాన్ పేజీలు సైతం క్రియేట్ చేసి మరీ ఆమెను ఆరాధిస్తున్నారు. ఈ సీరియల్ లో ఆమె పేరు వంటలక్క. కాబట్టి జనాల గుండెల్లో ప్రేమి విశ్వనాథ్ వంటలక్క గా నిలిచిపోయారు.

ఈ సీరియల్ కి మన తెలుగు ప్రజల్లో ఏ లెవల్ లో ఆదరణ ఉందొ మనం అర్థంచేసుకోవచ్చు. అంత ఫాలోయింగ్ ఉండబట్టే ఆ సీరియల్ టిఆర్పి రేటింగ్ కూడా ఆ స్థాయిలో వస్తుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రేమి విశ్వనాధ్ ని ఎంతగానో ఆదరించారు. తనని మహానటి సావిత్రి తో పోల్చడం తో ఆమె ఎంతో సంతోషించారు.

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N