NewsOrbit
న్యూస్ సినిమా

రెబల్ స్టార్ VS రెబల్ స్టార్ : A – ఆదిపురుష్ లో అదిరిపోయో కాంబినేషన్ సెట్ చేసిన ప్రభాస్ ..!

బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ ఒక భారీ పాన్ ఇండియన్ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ అన్న టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా స్ట్రైట్ గా హిందీతో పాటు తెలుగులో నిర్మితమవుతుండగా మిగతా అన్ని భాషల్లో డబ్ చేయనున్నారు. ఇక హాలీవుడ్ లోను ఈ సినిమా రిలీజ్ చేస్తారని అంటున్నారు. ప్రభాస్ ని రాముడిగా చూపించబోతున్నాడు దర్శకుడు. అలాగే మరో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేష్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద విపరీతమైన బజ్ క్రియోటయిన సంగతి తెలిసిందే.

Om Raut on casting Prabhas as Lord Ram in Adipurush: He is perfect for the role | Entertainment News,The Indian Express

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించబోతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ ను తన నట వారసుడు అంటూ కృష్ణం రాజు గతంలో పలు సందర్భాలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ అసాధారణమైన క్రేజ్ సంపాదించుకున్నప్పటికి ఏ విషయంలోను పెదనాన్న కృష్ణం రాజు మాట దాటలేదు. అంతేకాదు ప్రభాస్ కి పెదనాన్న తో స్క్రీన్ షేర్ చేసుకోవడమంటే ఎంతో ఇష్టం. అందుకే బిల్లా సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత కూడా చాలా సార్లు రెబల్ స్టార్స్ ఇద్దరిని కలిసి చూడాలనుకున్నారు అభిమానులు.

Krishnam Raju's role in Prabhas's Adi Purush? - tollywood

అది ఇన్నాళ్ళకి తీరబోతుందని తాజా సమాచారం. మల్టీ లాంగ్వేజస్ లో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా ఆ దశాబ్దపు అద్బుతంగా నిలువబోతుందని అందరు నమ్మకంగా ఉన్నారు. అందుకే ఆదిపురుష్ లాంటి గొప్ప సినిమాలో చిరకాలం అందరికీ గుర్తుండుండిపోయో పాత్రను కృష్ణంరాజుతో చేపించాలని ప్రభాస్ ఆరాటపడుతున్నాడట. స్వయంగా దర్శకుడు ఓం రౌత్ తో చర్చింది పెదనాన్న కోసం ఒక పాత్రను సెట్ చేశాడట ప్రభాస్. నా నట వారసుడు అని పెదనాన్న ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నందుకు ఇప్పుడు ప్రభాస్ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇక ఇందుకు సంబంధిచిన అధికారక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తుంది.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu