NewsOrbit
న్యూస్ సినిమా

RRR విషయంలో రాజమౌళి చాలా పెద్ద ప్లాన్ వేశాడు బాబోయ్.. ఏకంగా ఒక్క సారే 10,000 స్క్రీన్లలో

RRR ఈ సినిమా కోసం టాలీవుడ్ జనాలే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. జక్కన్న తెరకెక్కించిన ఈ అద్భుత కావ్యం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడు విడుదల సమయంలో కూడా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని రీతిలో 10,000 స్క్రీన్లలో విడుదల చేస్తారని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా కొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.

RRR Release Date: Will RRR movie makers stick to their promise this time?
RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ జంటగా నటిస్తున్నారు. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు గాధలకు కల్పిత అంశాలను జోడించి ఈ సినిమాను దర్శకధీరుడు జక్కన్న భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమా కేవలం అమెరికాలోనే 2500 స్క్రీన్లలో ప్రదర్శించబడుతుందని టాక్. ఈ సినిమా కోసం అమెరికా వాళ్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, హిందీ తో పాటుగా ఇతర విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

 

ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మలు అలియా భట్, హాలీవుడ్ అందం ఒలివియా మోరిస్ కలిసి నటిస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో మరియు ఎన్టీఆర్ కొమురం భీం గెటప్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu